Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కంధమాల్ » ఆకర్షణలు » ఫుల్బని

ఫుల్బని, కంధమాల్

1

ఫుల్బని, కంధమాల్ పరిపాలక ప్రధాన కేంద్రం. ఈ ప్రాంతం పచ్చటి అడవులు, ఎత్తైన పర్వతాల మధ్య వైవిధ్య శ్రేణిలో వృక్ష, జంతు జాలాలను కల్గి ఉంది. ఫుల్బనిలో చిన్న, పెద్ద జలపాతాలు చాల ఉన్నాయి. సలుంకి జీవ నది ఈ పచ్చటి దట్టమైన అడవుల గుండా ప్రవహించి, పర్వతాలలో దాని మార్గం వెంబడి అనేక గర్జించే జలపాతాలను కొన్నింటిని ఏర్పరుస్తుంది.

ఆధ్యాత్మిక సలుంకి నది పై ఉన్న పిలసలుకి ఆనకట్ట చట్టు చూడచక్కని పచ్చటి అడవుల వలన అది ఒక ప్రియమైన విహారయాత్ర కేంద్రమైంది. సలుంకి నదితో ముడిపడిన అనేక ఆత్మ కథలు ఉన్నాయి. ఇటువంటి జానపద గాధలను నది, కొండ పక్కన నివాసముండే గిరిజన ప్రజల నుండి వినవచ్చు. అనేకమంది ప్రకృతి అన్వేషకులు ఈ సహజ సౌదర్యాలను ఆస్వాదించి, కొంత సమయాన్ని ఒత్తిడి నుండి దూరంగా గడపడానికి వస్తుంటారు. శిలా పర్వతాలు, దట్టమైన ఎత్తైన చెట్ల మధ్యగా ఉన్న ఎగుడు దిగుడు రోడ్లపై ఫుల్బనికి ప్రయాణం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue