Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాంగ్రా » ఆకర్షణలు » బాబా బరొహ్ టెంపుల్

బాబా బరొహ్ టెంపుల్, కాంగ్రా

2

ధర్మశాల నుండి 52 కిలోమీటర్ల దూరం లో ఉన్న బాబా బరొహ్ టెంపుల్ ఈ ప్రాంతం లో ఉన్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ. హిందువుల దైవం అయిన కృష్ణుడు మరియు రాధ లకి ఈ ఆలయం అంకితమిచ్చారు. ప్రతి రోజు ఏంతో మంది యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. బి.ఆర్ శర్మ అనే స్థానిక భక్తుడిచే నిర్మించబడిన ఈ ఆలయం తెల్లని పాలరాతితో నిర్మించబడింది. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న అన్ని ఆలయాలతో పోలిస్తే ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కువ మొత్తం లో తెల్లని పాల రాతి ని ఉపయోగించారు. లోహం తో తయారు చేసిన దుర్గా దేవి విగ్రహాన్ని ఈ ఆలయం లో ప్రతిష్టించారు. కాళి నాథ్ భోలే శంకర్ కి అంకితమివ్వబడిన ఒక ప్రాచీన మందిరం ఈ బాబా బరొహ్ ఆలయానికి సమీపంలో ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun