Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాంగ్రా » ఆకర్షణలు » ధుల్ధర్ రేంజ్

ధుల్ధర్ రేంజ్, కాంగ్రా

2

ఈ రేంజ్ పర్వతాలు కాంగ్రా జిల్లా లోని ముఖ్య ఆకర్షణ. ఈ రేంజ్ దక్షిణ బాహ్య హిమాలయాల లోని ఒక భాగం. ఇది నార్త్ అఫ్ కాంగ్రా మరియు మండి వైపు పెరిగి ఉంటాయి. పర్యాటకులు ఈ పర్వత శ్రేణిలో సాహసోపేతమైన ట్రెక్ కొరకు వెళ్ళవచ్చు. ఇక్కడి మైమరిపించే ప్రక్రుతి అందాలలో ఒలలాడ వచ్చు. హనుమాన్ - క - టిబ లేదా వైట్ మౌంటెన్ అనబడే శిఖరం ఈ పర్వత శ్రేణి లోని ఎత్తైన శిఖరం.

బాహ్య హిమాలయాలుగా లేదా లెస్సెర్ హిమాలయాస్ గా పేరు గాంచిన ఈ పర్వత శ్రేణి దల్ హౌసి నుండి మొదలయి , బాస్ నది తీరాల వెంబడి కుల్లు జిల్లా వరకు సాగుతుంది. ఈ పర్వత శ్రేణి ఎత్తు 3500 నుండి 6000 మీటర్ల వరకు సముద్రమట్టానికి పైన మారుతూ ఉంటుంది. పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేసే అందమైన దృశ్యాలు ఈ కాంగ్రా లోయ సొంతం.ఈ పర్వత ప్రాంతంలో గ్రానైట్ , స్లేట్ స్టోన్ (ఇక్కడి స్తనికులు ఇంటి పై కప్పు గా వాడుకొంటారు) , లైం స్టోన్ ఇంకా సాండ్ స్టోన్ లభిస్తాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun