Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాంగ్రా » ఆకర్షణలు » మసృర్ టెంపుల్

మసృర్ టెంపుల్, కాంగ్రా

3

మసృర్ టౌన్ లో ఉన్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ మసృర్ టెంపుల్. ఇది దక్షిణ కాంగ్రా నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుహల మధ్యలో15 శిఖర్ ఆలయాలు కలిగిన ఈ కాంప్లెక్స్ ని మసృర్ టెంపుల్ అని అంటారు.

ఈ పదిహేను ఆలయాలలో, హిందువుల దైవం అయిన రాముడు, లక్ష్మణుడు, సీత ల నల్ల రాతి చిత్రాలు కలవు. మహాశివుడి విగ్రహం మధ్యలో ఉంటుంది. ఈ గుడి యొక్క అంతరాల గర్భ గుడి చతురాకారంలో ఉంటుంది. అయితే గుడి యొక్క మండపం మాత్రం దీర్ఘ చతురస్రాకారం లో అనేక స్థంభాలతో ఉంటుంది. ముఖమండపం నాలుగు గుళ్ళతో ఉంటుంది.

పదవ శతాబ్దం లో పెద్ద రాతితో కట్టబడిన ఈ గుడి భారత మరియు ఆర్యుల నిర్మాణ శైలి లో ఉంటుంది. 8వ, 9వ శతాబ్దపు నిర్మాణ శైలిలో ఉన్న ఈ దేవాలయం అజంతా ఎల్లోరా గుడులను గుర్తుకు తెస్తుంది. ఇక్కడ పరమ శివుడు పూజలందుకుంటాడు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri