Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కంజీరపల్లి » ఆకర్షణలు » నైనారు మసీదు

నైనారు మసీదు, కంజీరపల్లి

0

కంజీరపల్లిలో ముస్లింలు కూడా అధికమే. వీరంతా ఇతర ప్రాంతాలనుండి వచ్చిన వారు. నైనారు మసీదు ప్రతి సంవత్సరం వేలాది ముస్లిం భక్తులను ఆకర్షిస్తుంది. ముస్లింలకు ప్రసిద్ధి చెందిన మసీదు. ఈ మతంవారి వలసలు కుమలే పర్వత ప్రాంతాలనుండి మొదలయ్యాయి. చాలామంది దక్షిణ పండినాడ్ లోని పులియాంగుండి మరియు తేన్ కాశీలనుండి వచ్చారు.

హిందువుల వలెనే వీరు కూడా ఇక్కడకు వలస వచ్చి స్ధిరపడినవారే. వీరు మొదటలో పిచ్చపల్లి మేడు రపల్లిలో తమ ప్రార్ధనలు చేసుకునేవారు. తర్వాత నైనారు మసీదు కట్టి ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ మసీదు. కె.కె. రోడ్డులో 24వ మైలు రాయి వద్ద కలదు. ఈ మసీదు అయ్యప్ప భక్తుడైన ముస్లిం ప్రవక్త పేరుపై నిర్మించబడింది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed