గాంధీ మెమోరియల్ ను గాంధీ మండపం అని కూడా అంటారు. దీనిని 1956 లో నిర్మించారు. ఈ మండపా నిర్మాణం ఒరిస్సా టెంపుల్స్ నిర్మాణం పోలి వుంటుంది. లోపల కల గాంధీ విగ్రహం చనిపోయే నాటికి ఆయన వయసు కు తగినట్లు 79 అడుగుల ఎత్తు పెట్టారు. ఈ మండపా నిర్మాణం లో ప్రతి ఏటా అక్టోబర్ 2 వ తేదీన అంటే ఆయన మరణించిన రోజున సరిగ్గా మిట్ట మధ్యాహ్న వేళా సూర్యుడి కిరానాలు ఆయన అస్థికలు నిమజ్జనం చేసే ముండు ఉంచిన ప్రదేశం లో పడేలా నిర్మించారు.
గాంధీ మెమోరియల్ కన్యాకుమారి టెంపుల్ కు సమీపం లో కలదు. ఇక్కడే ఒక లైబ్రరీ కూడా కలదు. దీనిలో స్వాతంత్రానికి పూర్వం కల పుస్తకాలు, మేగాజైన్ లు వుంటాయి. ఈ లైబ్రరీ శుక్ర మరియు శని వారాలలో తెరచి వుంటుంది.



Click it and Unblock the Notifications