Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కర్నాల్ » ఆకర్షణలు » మీరన్ సాహిబ్ సమాధి

మీరన్ సాహిబ్ సమాధి, కర్నాల్

1

మీరన్ సాహిబ్ పూర్తి పేరు ఆస్తాన్ సయాద్ మహ్మూద్ అని చెప్పవచ్చు. కమ్యూనిటీ మతాలతో నిమిత్తం లేకుండా మానవ మరియు స్వచ్ఛంద పని కోసం సుదూరాలు తెలిసిన ఒక పావన వ్యక్తి.

ఒక కథ ప్రకారం ఒక రాజు ఒక బ్రాహ్మణ అమ్మాయిని అపహరించి ఆమెను విడుదల చేయటానికి నిరాకరించేను. అప్పుడు మీరన్ సాహిబ్ 500 మంది ఉన్న ఒక సాయుధ శక్తిని ఏర్పరచుకొని రాజు మీద దాడి చేసేను. ఆ యుద్ధం భయంకరముగా కర్నాల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. అమ్మాయి రక్షించబడింది. కానీ దాదాపు మొత్తం సైనికులు అందరూ తమ ప్రాణాలు కోల్పోయారు.

మీరన్ సాహిబ్ కూడా యుద్ధంలో చేతిని కోల్పోయెను. కానీ ఆసక్తికరమైన కథలో భాగంగా పాటియాలా జిల్లాలో బుదన అనే ప్రదేశం వద్ద ఖననం చేశారని ఉంది. 286 హిజ్రీ మరణించినప్పుడు తన తలను కర్నాల్,ఉత్తరప్రదేశ్ లో ముజాఫర్నగర్ జిల్లాలోని ఝింజన లో అతని శరీరంను ఖననం చేశారు.

అతని సమాధి కూడా కర్నాల్ మండల నవాబ్ కుటుంబంలోని ముఖ్యమైన సభ్యుల సమాధుల దగ్గర ఒక స్మశానంలో కర్నాల్ కు సుదూరాన ఉన్న దక్షిణంగా నిర్మించారు. ఒక మూసివేసిన మసీదు దగ్గరగా ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed