మాల్ రోడ్ లో షాపింగ్ చేస్తారు. పర్యాటకులు ప్రకృతి నడకలు మాల్ రోడ్ ఎగువ, మాల్ రోడ్ దిగువ ప్రాంతంలో చేయవచ్చు. ఇది కసౌలిలో బాగా జన సమ్మర్దం కల ప్రదేశం. ఈ ప్రదేశాన్ని చూడాలంటె, ఏప్రిల్ మరియు జూన్ మరియు సెప్టెంబర్ మరియు జనవరి అనుకూలం.
మాల్ రోడ్ క్రిస్ట్ చర్చి నుండి మొనేకి పాయింట్ వరకూ విస్తరించి అనేక హోటళ్ళు కలిగి వుంటుంది. టూరిస్టులు ఇక్కడ అనేక వస్తువులు, కొయ్య, మెటల్ వర్క్, స్థానిక చేతి కళల వస్తువులు, టిబెట్ కార్పెట్లు, వూల్లెన్ గుడ్డలు కొనవచ్చు. టూరిస్టులు టిబెటన్ మార్కెట్ మరియు ఓల్డ్ బజార్ లలో కూడా అనేక వస్తువులు కొనవచ్చు. మాల్ రోడ్ లో వాహనాలకు ప్రవేశం లేదు.



Click it and Unblock the Notifications