సన్ రైజ్ పాయింట్ ను గతంలో హవా ఘర్ అనేవారు. కసౌలిలో ఇది చాలా అందమైన ప్రదేశం. సంవత్సరం పొడవునా ఇక్కడ చల్లని గాలులు వీస్తాయి కనుక దీనిని హవా ఘర్ అన్నారు. పర్యాటకులు ఇక్కడకు అద్భుత సూర్యోదయాన్ని చూడటానికి వస్తారు. ఇక్కడ ప్రతి సారి సూర్యోదయ సమయాలు మారుతూంటాయి. సన్ రైజ్ పాయింట్ వలెనె, ఇక్కడ సన్ సెట్ పాయింట్ కూడా కలదు. దీనిని కూడా పర్యాటకులు ఆనందిస్తారు.



Click it and Unblock the Notifications