Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కాజిరంగా » ఆకర్షణలు » కళ్యాణి మందిరం

కళ్యాణి మందిరం, కాజిరంగా

1

గోలాఘాట్ జిల్లాలోని దిపోరలో కళ్యాణి మందిరం ఉంది. దిపోర, హాలెం రెవెన్యూ సర్కిల్ లోనిది. ఈ ఆలయం కళ్యాణి మాతకు చెందింది. అరిమట్ట రాజు చిన్నదైనప్పటికీ ఎంతో పవిత్రమైన ఈ ఆలయాన్ని శక్తి దేవత అవతారం, దుర్గామాత ఉదారమయ రూపమైన కళ్యాణి మాత గౌరవార్ధం కట్టించాడు.

ఈ ఆలయానికి సంబంధించి ఎటువంటి అసాధారణమైన వాస్తు శైలి ఏమి లేదు. ఇది వర్ణనకు వీలు లేని విధంగా చాల సాదారణంగా ఉంటుంది. ఈ ఆలయం ఒక సాధారణ అస్సాం నంఘర్ ను పోలి ఉంటుంది. అయినప్పటికీ, అనేక మంది భక్తులు తమ ధార్మిక విశ్వాసాల వలన ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

కళ్యాణి మందిరం, కాజీరంగా జాతీయ పార్కుకు ఎంతో దగ్గరగా ఉండటం వలన పర్యాటకులు ఈ ఆలయ సందర్శనకు ప్రాధాన్యతనిస్తారు. జాతీయ పార్కు లో మీరు బస చేసినప్పుడు కళ్యాణి మందిరాన్ని సందర్శించ దలచుకొంటే అదే రోజున గోలాఘాట్ జిల్లాలోని అనేక ఇతర ఆకర్షణలతో కూడిన ఒక ఉమ్మడి ప్రణాళికను మీరు తయారుచేయవచ్చు. అదృష్టవశాత్తు ఈ జిల్లాలో సందర్శనకు అనువైన అనేక ప్రాంతాలు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu