Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కెమ్మనగుండి » ఆకర్షణలు » కాళహట్టి ఫాల్స్

కాళహట్టి ఫాల్స్, కెమ్మనగుండి

1

కెమ్మనగుండి పర్యాటకులు కాలహటి జలపాతాలను తప్పక చూడాలి. వీటినే కాళ హస్తి జలపాతాలని కూడా అంటారు. ఇవి. 122 కి.మీ. ఎత్తునుండి పడతాయి.

స్ధానిక కధనాలమేరకు ఇవి మహర్షి ఆగస్త్యుడి సృష్టిగా చెపుతారు.  ఈ జలపాతాల దగ్గరలో వీరభద్రుడి గుడి ఉంటుంది. ఇది విజయనగర కాలం నాటిది. దేవాలయ ప్రవేశంలో ఏనుగుల విగ్రహాలు అందంగా ఉంటాయి.

మార్చి, ఏప్రిల్ నెలలలో అనేకమంది యాత్రికులు ఇక్కడ నిర్వహించే జాతర్లలో పాల్గొంటారు. ఈ వార్షిక జాతరకు హిందువులతో పాటు ముస్లిం మతస్తులు కూడా పాల్గొంటారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri