Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కియో౦ఝర్ » ఆకర్షణలు » సీతా బింజ్

సీతా బింజ్, కియో౦ఝర్

1

సీతా బింజ్ భారతదేశంలోని ఏడు అద్భుతాలలో ఒకటిగా పరిగణించబడింది, ఇది కియోంఝర్ జిల్లా ప్రధానకేంద్రం నుండి 30కిలోమీటర్ల దూరం వద్ద ఒరిస్సా లో ఉంది. ఈ ప్రాంత సందర్శనలో సీతా నది ఒడ్డున ఉన్న పురాతన ఫ్రెస్కో చిత్రాలను చూడవచ్చు. రాతి ఆశ్రయంపై చెక్కిన పురాతన చిత్రాలు, చూసిన తరువాత మంత్రముగ్దులయ్యే ఈ ప్రదేశం రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలలో ఒకటిగా భావించబడుతుంది.

ఈ ప్రదేశానికి సమీప నగరం రూర్కెల, ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించడానికి రాష్ట్ర రాజధాని నుండి కేవల కొన్ని గంటలు మాత్రమే పడుతుంది. దీని అమూల్యమైన భారతీయ పర్యాటక చరిత్ర గొప్ప చారిత్రిక విలువ కలిగిన ప్రదేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం వందలాది విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. ఈ స్థలం పురాతన చిత్రాలలో ఆశక్తి ఉన్నవారిని కూడా ఆకర్షిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed