Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కేస్రోలి

కేస్రోలి - చరిత్ర చెప్పే పర్వత కోట

4

కేస్రోలి రాజస్ధాన్ లోని అల్వార్ జిల్లాలో ఒక చిన్న గ్రామం. ఇది ఢిల్లీ నగరానికి 155 కి.మీ.ల దూరంలో ఢిల్లీ - జైపూర్ జాతీయ రహదారిలో కలదు. ఇక్కడ 14వ శతాబ్దానికి చెందిన ఒక కోట కలదు. ఇపుడది ఒక హెరిటేజ్ హోటల్ గా మార్పు చేయబడింది.

కేస్రోలి పుట్టు పూర్వోత్తరాలు చెప్పాలంటే, అది మహాభారత కాలంనాటి మత్స్య కారులదని చెపుతారు. కేస్రోలి పర్వత కోట లమాత్రమే కాక, పర్యాటకులు ఇక్కడ విరాట్ రనగర్ లోని బౌద్ధ విహారాన్ని కూడా చూడవచ్చు. ఈ విహార ప్రదేశంలోనే పాండవులు తమ అజ్ఞాతవాసంలోని చివరి సంవత్సరం గడిపినట్లు చెపుతారు.

కేస్రోలి గురించి ఏమి తెలుసుకోవాలి?

కేస్రోలి గ్రామంలో పర్వత కోట మాత్రమే కాక పర్యాటకులు మెచ్చే అందమైన పచ్చటి ప్రదేశాలు కూడా కలవు. ఢిల్లీ నగరానికి మరియు అల్వార్ పట్టణానికి ఇది దగ్గరగా ఉండటంతో వారాంతపు సెలవుల ప్రదేశంగా ప్రనసిద్ధి చెందింది. కేస్రోలి జంతు శాస్త్ర అధ్యయనకారులకు,, పక్షి శాస్త్రవేత్తలకు కూడా ఆసక్తి కర ప్రదేశం. కేస్రోలి చేరటం ఎలా?

కేస్రోలి కి విమానం లేదా రైలు లేదా రోడ్డు మార్గాలలో చేరవచ్చు. కేస్రోలికి ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపం లేదా అల్వార్ రైలు స్టేషన్ నుండి చేరవచ్చు. ఈ గ్రామం ఢిల్లీ - జైపూర్ జాతీయ రహదారిలో ఉండటంచే రోడ్డు ప్రయాణం కూడా అనుకూలమే. కేస్రోలి ఎపుడు దర్శించాలి?

కేస్రోలి సందర్శనకు అక్టోబర్ నుండి మార్చి నెలలు అనుకూల వాతావరణం. చల్లగా ఉండి ఆహ్లాదంగా ఉంటుంది. విమానం, రైలు, రోడ్డు మార్గాలలో కేస్రోలి చేరవచ్చు.

 

 

కేస్రోలి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కేస్రోలి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కేస్రోలి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కేస్రోలి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం కేస్రోలి నుండి న్యూఢిల్లీ మరియు రాజస్ధాన్ లోని ఇతర నగరాలకు చక్కని రోడ్డు మార్గాలు కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం కేస్రోలికి అల్వార్ రైలు స్టేషన్ సుమారు 12 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇక్కడినుండి ఢిల్లీ, జోధ్ పూర్, ముంబై నగరాలకు చేరవచ్చు. అల్వార్ రైలు స్టేషన్ నుండి కేస్రోలికి క్యాబ్ లు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    కేస్రోలికి 155 కి.మీ.ల దూరంలో న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. విమానాశ్రయంనుండి కేస్రోలికి సరసమైన ధరలలో టాక్సీలు లభ్యంగా ఉంటాయి. ఈ విమానాశ్రయం నుండి కోల్ కటా, బెంగుళరూరు, ముంబై, చెన్నై మొదలైన ప్రధాన నగరాలకు విమానాలు కలవు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed