Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఖండాలా » ఆకర్షణలు » రై ఉడ్

రై ఉడ్, ఖండాలా

1

పెద్ద పెద్ద, పొడవైన చెట్లతో నిండిన పెద్ద అందమైన తోట రై ఉడ్. లోనవాల, ఖండాలాకు  మధ్యలో గల ఈ ప్రాంతం పేరులో కొంత చమత్కార శబ్దలక్షణం ఉంది. ఒక ఇంగ్లీష్ అధికారి మిస్టర్ రై పేరున ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని కొంతమంది వాదిస్తే, మరికొంతమంది మరాఠీలోని దట్టమైన అడువులు అని అర్ధం వచ్చే రై మాట నుండి ఈ పేరు వచ్చిందని అంటారు. దశాబ్దాల వయస్సు కల్గిన అనేక వృక్షాలతో ఈ పార్క్ ఆశీర్వదించబడింది. మొదట్లో వృక్ష శాస్త్ర ఉద్యానమైన ఈ ప్రాంతాన్నితర్వాత పార్కుగా మార్చారుఇక్కడ పురాతన మహాదేవ దేవాలయం ఉంది. ఒక పెద్ద ఆటస్థలాన్ని కల్గిన ఈ తోట పిల్లలు ఆడుకోవడానికి అనువుగా ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed