Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఖరగ్పూర్

ఖరగ్పూర్ – రైల్వే పట్టణం!  

దేశంలోనే మూడవ అతిపెద్ద రైల్వే ప్లాట్ఫారం గా ప్రసిద్ది చెందిన ఖరగ్పూర్ కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ప్రధాన విద్యా కేంద్ర౦, ఖరగ్పూర్ ప్రాంగణంలో భారతీయ సాంకేతిక శాస్త్ర ఇన్స్టిట్యూట్ ఉంది. ఖరగ్పూర్ చాలా కాలంగా, ఇక్కడ స్థానికంగా 13000 కంటే ఎక్కువ ఉద్యోగస్తులతో భారతదేశ అతిపెద్ద రైల్వే ఒప్పందానికి పేరుగాంచింది.

7

ఖరగ్పూర్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

నగరం లోని పెద్ద ఖరగ్పూర్ సరస్సు, కొన్ని సంవత్సరాలుగా ఆశక్తికర ప్రసిద్ధ పర్యాటక స్థలం, నగర యువత ఈ ప్రాంతాన్ని మరింత మెరుగుపరిచారు. దాని విద్య ప్రభావ౦ కారణంగా ఖరగ్పూర్, హస్యప్రసంగం, ఓజస్సు, పూర్తి ఉత్సాహంతో కూడిన నగరంగా ప్రసిద్దికెక్కింది.

భారతదేశంలో హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రసిద్ది గాంచిన ప్రదేశాలలో ఖరగ్పూర్ ఒకటి. రెండు మతాలూ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కలిగి ఉంటున్నాయి. కాళి ఆలయం, షాహి మసీదు రెండూ ధార్మిక పర్యాటక ప్రదేశాలుగా ప్రసిద్ది చెందాయి, ఈ నిజాలకి ఆధారాలు కూడా ఉన్నాయి.

ఆహరం, పండుగలు

కొద్ది ప్రదేశంలో, విద్యార్ధులతో మంచి గిరాకీ ఉంది, ఖరగ్పూర్ ఈ ప్రాంతం లోని కొన్ని మంచి ఆహారాలకు పేరుగాంచింది. ఈ నగరం రుచికరమైన బెంగాలీ పదార్ధాలు, ఇతర వంటకాలతో కూడిన రెస్టారెంట్లు, రోడ్డు పక్కన బండ్లతో పరిచి ఉంటుంది.

మీరు వీటిని ఆస్వాదించాలి అనుకుంటే, ఖరగ్పూర్ సరస్సు వైపు దృష్టి పెట్టండి, అక్కడ కొన్ని రోడ్డు పక్కన తయారుచేసే చాట్ ని ప్రయత్నించ౦డి. బెంగాలీలు వారి రుచికరమైన సముద్రజీవుల ఆహరం, స్వీట్లకు ప్రసిద్ది పొందారు. స్వీట్ల జాబితాలో అధిక స్థానంలో ఉన్న ప్రసిద్ధ సందేశ్, రస్ మలై ని తప్పక రుచిచూడండి.

మాల్ సంస్కృతి, వినోద౦

విరామ మల్టిప్లెక్స్ లు, మాళ్ళు కేవలం ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్లకు మాత్రమే కాకుండా హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల స్క్రీన్లకు కూడా ప్రసిద్ది చెందాయి. కొన్ని చౌకగా ఉండే, నిర్దిష్ట షాపింగ్ పర్యాటకులకు పురాతన, గోలే, గేటు బజారులకు వెళ్ళవచ్చు.

ఈ నగరం విద్యాపట్టణం కావడం వల్ల, పర్యాటకులకు నిజమైన విలువను అందిస్తుంది, ఖరగ్పూర్ పట్టణం చేసిన పంచిపని కనిపిస్తుంది. కోల్కతా కి, చుట్టుపక్కల రాష్ట్రాలలోని కొన్ని నగరాలకు ప్రయాణ దూరంలో ఉండడం వల్ల ఖరగ్పూర్ తేలికగా అందుబాటులో ఉంటుంది.

ఇక్కడ విద్యార్ధులపై చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, స్థానికుల విభిన్న మిశ్రమాన్ని అందిస్తుంది. ఇది కోల్కతా నుండి వారాంతపు వెసులుబాటుకు ఒక మంచి ఎంపిక అనడంలో అనుమానం లేదు.

ఖరగ్పూర్ చేరుకోవడం ఎలా

ఆగ్నేయ రైల్వే జోన్ లో హౌరా తరువాత ఖరగ్పూర్ రెండవ రద్దీ స్టేషన్. అందువలన రైల్వే మంచి నెట్వర్క్ ను కలిగి ఉంది. రోడ్డు మార్గాలు కూడా ఖరగ్పూర్ కి బాగా అనుసంధానించబడి ఉన్నాయి. ఖరగ్పూర్ నుండి వెస్ట్ బెంగాల్ లోని వివిధ ప్రదేశాలకు బస్సులు అందుబాటులో ఉంటాయి.

ఖరగ్పూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఖరగ్పూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఖరగ్పూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఖరగ్పూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వార 6 వ జాతీయ రహదారి ఖరగ్పూర్ కి రాష్ట్ర రాజధాని కోల్కతా కి కలుపుతుంది, ఇది ఇక్కడి నుండి దాదాపు 131 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖరగ్పూర్, కోల్కతా నుండి 2 గంటల ప్రయాణ దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    వాయుమార్గం ద్వారా ఖరగ్పూర్ కి కోల్కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం సేవలందిస్తుంది, ఇది ప్రపంచంలోని, దేశంలోని మిగిలిన ప్రదేశాలకు బాగా అనుసంధానించబడి ఉంది. రైలుద్వారా దేశంలోని మూడవ అతిపెద్ద ప్లాట్ ఫారం తో ఉన్న ఖరగ్పూర్ రైల్వే స్టేషన్, దేశంలోని ప్రధాన లైన్లలో ఒకటి, ఇది ఢిల్లీ, ముంబై, కోల్కతా కు నేరుగా అనుసంధానించబడి ఉంది. ఖరగ్పూర్ లో రైల్వే స్టేషన్ ఖరగ్పూర్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా ఖరగ్పూర్ కి కోల్కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం సేవలందిస్తుంది, ఇది ప్రపంచంలోని, దేశంలోని మిగిలిన ప్రదేశాలకు బాగా అనుసంధానించబడి ఉంది. రైలుద్వారా దేశంలోని మూడవ అతిపెద్ద ప్లాట్ ఫారం తో ఉన్న ఖరగ్పూర్ రైల్వే స్టేషన్, దేశంలోని ప్రధాన లైన్లలో ఒకటి, ఇది ఢిల్లీ, ముంబై, కోల్కతా కు నేరుగా అనుసంధానించబడి ఉంది. ఖరగ్పూర్ లో రైల్వే స్టేషన్ ఖరగ్పూర్ రోడ్డుద్వార 6 వ జాతీయ రహదారి ఖరగ్పూర్ కి రాష్ట్ర రాజధాని కోల్కతా కి కలుపుతుంది, ఇది ఇక్కడి నుండి దాదాపు 131 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖరగ్పూర్, కోల్కతా నుండి 2 గంటల ప్రయాణ దూరంలో ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri