Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కొచ్చి » ఆకర్షణలు » పియర్స్ లెస్లీ బంగ్లా

పియర్స్ లెస్లీ బంగ్లా, కొచ్చి

1

 

 

 

 

కొచ్చి లోని ఎక్కువగా సందర్శించే హెరిటేజ్ భవనాలలో పియర్స్ లెస్లీ బంగ్లా ఒకటి. నిర్మాణ వైభవంతో, చారిత్రక ప్రాముఖ్యత తో ఏంతో మంది పర్యాటకులని ఈ భవనం ఆకర్షిస్తుంది. ఇది ఫోర్ట్ కొచ్చి కి సమీపం లో నెలకొని ఉంది. ఈ అద్భుతమైన సౌధం కొచ్చి నగరానికి కొన్ని కిలో మీటర్ల దూరం లో నే ఉంది. రోడ్డు మార్గం ద్వారా సులభంగా ఈ సౌధానికి చేరుకోవచ్చు. 1862 లో ఈ కొలోనియల్ భవంతిని కట్టారు. పియర్స్ లెస్లీ అండ్ కో, 19 వ శతాబ్దపు పేరొందిన కాఫీ వర్తకుల పరిపాలనా కార్యాలయంగా ఈ భవనం వ్యవహరించేది.

డచ్, పోర్చుగీస్ మరియు సాంప్రదాయక కేరళ శైలి నిర్మాణం మిళితమై ఉండడం వల్ల భవన నిర్మాణం ప్రమోదంగా ఉంటుంది. కమాను లా తయారుచేసిన ప్రవేశ ద్వారములు, కాస్కేడింగ్ బాల్కనీ లు మరియు విశాలమైన గదులు ఈ భవనం యొక్క విభిన్నమైన లక్షణాలు. ఈ బంగ్లా కాంప్లెక్స్ లో రెండు ఇల్లు ఉన్నాయి. ఒకటి హార్బర్ హౌస్, రెండవది కోడెర్ హౌస్. భవంతి గ్రౌండ్ ఫ్లోర్లో చెక్క ఫలకలతో కప్పబడిన పైకప్పులు ఉన్నాయి. ఈ భవంతి తలుపులు అద్బుత మైన హస్తకళా నైపుణ్యం తో చెక్కబడి పర్యాటకులని విశేషంగా ఆకట్టుకుంటాయి.

 

 

 

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Jun,Fri
Check Out
13 Jun,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Jun,Fri
Return On
13 Jun,Sat