ట్రెక్కింగ్, కొడచాద్రి

ట్రెక్కింగ్ అభిలాషులు తప్పక కొడచాద్రి దర్శించాలి. శీతాకాలంలో ఈ ప్రదేశాలు ఎంతో సుందరంగా ఉంటాయి కనుక ఈ సమయం ట్రెక్కింగ్ కు అనువైనదిగా ఉంటుంది.  అదే సమయంలో పడమటి కనుమలలోని అందమైన ఈ కొండలపై వారు పౌర్ణమి నాటి వెన్నెలలను కూడా ఆస్వాదించవచ్చు.

ట్రెక్కింగ్ మార్గం సంపెకట్ట గ్రామం నుండి జీప్ రోడ్డు లో తేలికగా ఉంటుంది. శిఖరం నుండి టూరిస్టులు అందమైన సూర్యాస్తమయ సీనరీలు, అరేబియా సముద్రం వంటివి చూడవచ్చు.

Please Wait while comments are loading...