ఈ వాలీ సందర్శన ట్రెక్కర్లు కు ఆసక్తి కరం. కొహిమ నుండి ఇది 30 కి.మీ.ల దూరంలో వుండి మార్గం అంతా సుందర దృశ్యాలు చూపుతుంది. ఈ శిఖరం సముద్ర మట్టానికి 2483 మీ.ల ఎత్తున వుండి పర్వతం పై నుండి టవున్ యొక్క అందాలు చూపుతుంది. ఎన్నో రకాల పూవులు, వాగులు, వంకలు, చెట్లు, కలిగి ఒక స్వర్గాన్ని తలపింప చేస్తుంది. ఇక్కడి జలపాతాలు టూరిస్టులకు పునరుజ్జీవనాన్ని కలిగిస్తాయి.
డి జు కోవు వాలీ సందర్శనకు వసంత కాలం బాగుంటుంది. ఇక్కడ కల వివిధ రకాల పూవులు అపుడు వికసిస్తాయి. ప్రపంచ ప్రసిద్ధ రోడో దేన్ద్రాన్ పూవులు కూడా చూడవచ్చు. ఈ వాలీ లో సుమారు 360 రకాల తోటలు కలవు. వింటర్ లో ఈ ప్రదేశ సందర్సన అధికమైన మంచు చే కప్పబడటంతో ఒక ఎడారి వలే వుంటుంది.



Click it and Unblock the Notifications