Search
  • Follow NativePlanet
Share

కోర్బా – సాంస్కృతిక వారసత్వ స్థలం!

ఛత్తీస్గడ్ కి పవర్ రాజధాని కోర్బా, పచ్చని అడవులతో నిండి ఉంటుంది, ఇది ఆహిరణ్, హస్డేయో నదుల సంగామంపై ఉంది. ఇది 252 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ ఉన్న పవర్ ప్లాంట్లు ఛత్తీస్గడ్ విద్యుత్ కి ముఖ్యమైన ఆధారం. ఈ ప్రాంతంలో కోర్బా బొగ్గుగనులు కూడా ఉన్నాయి. ఇక్కడి స్థానికుల ప్రధాన భాష ఛత్తీస్గడి.

7

ఇక్కడ ఎక్కువమంది జనాభా గిరిజనులు లేదా ఆదివాసులు. గొండ, కవర్, బింజ్వర్, సత్నమి, రాజ్ గోండ్ మొదలైన కొన్ని తెగలు ఈ ప్రాంతంలో నివసిస్తారు. భారతదేశంలోని ప్రధాన పండగలే కాక, ఇక్కడ పోలా, హరేలి, కర్మ, దేవ్ ఉత్ని మొదలైన అనేక గ్రామీణ పండుగలను కూడా ఇక్కడ నిర్వహిస్తారు. పోలా పండుగ ఎద్దులను పూజించే సంప్రదాయంతో నిరహిస్తారు. ఈ పండుగ సమయంలో ఎడ్ల పందాలు నిర్వహిస్తారు. హరేలి, శ్రావణ మాసంలో రైతులు జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి. రైతులు వారి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లను పూజిస్తారు.

ఈ ప్రాంతం గొప్ప సాంఘిక, సాంస్కృతిక భిన్నత్వాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంతం అధిక నాణ్యతగల బట్టలు, డ్రస్ మెటీరియల్స్, డ్రాప్ లలో ఉపయోగించే కొసా అనే సున్నితమైన సిల్క్ ఉత్పత్తికి పేరుగాంచింది. కొసా చీరెలు ప్రపంచ ప్రసిద్ది చెందినవి. కొసా చీరెలను హాట్స్ లో అముతారు లేదా స్థానిక మార్కెట్లో విక్రయిస్తారు.

కోర్బా లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు

మాదవరాణి, కంకి, కోసగైగడ్, కేండై జలపాతం, చైతుర్గడ్ కోట మొదలైనవి కోర్బా లోను, చుట్టుపక్కల ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఇక్కడి ఆలయాలు, కోటలు సందర్శనకు విలువైనవి. అంతేకాకుండా, ఈ ప్రాంత అద్భుత అందం అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. అందమైన కేండై జలపాతాలు సందర్శకులకు మనోహరమైన దృశ్యాలను అందిస్తుంది. చైతుర్గడ్ ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ కోట, నవరాత్రి సమయంలో ఈ ప్రాంతానికి అనేకమంది సందర్శకులు వస్తారు.

కోర్బా వాతావరణం

కోర్బాలో వాతావరణం పొడిగా, వేడి సమశీతోష్ణ వాతావరణ ప్రాంతం కిందకు వస్తుంది.

కోర్బా చేరుకోవడం ఎలా

కోర్బా రైలు, రోడ్డు, వాయుమర్గాల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది.

కోర్బా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కోర్బా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కోర్బా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కోర్బా

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుద్వారా రాయపూర్, బిలాస్పూర్ వంటి నగరాల నుండి ప్రతిరోజూ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా కోర్బా, చెంప గేర్వ రహదారిపై రైల్వే స్టేషన్ ను కలిగి ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉన్న బిలాస్పూర్ దీనికి సమీప ప్రధాన రైల్వే స్టేషన్. కోర్బా నుండి అనేక ఎక్స్ప్రెస్ రైళ్ళు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా రాయపూర్ సమీప విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed