పర్వత శిఖరం మీద రాజా రాణా సాబ్ నిర్మించిన కోట్ ఖాయి రాజ భవనం ఇక్కడ ప్రసిద్ధి చెందిన దర్శనీయ స్థలం. ఇక్కడ నుండి కిందకి చూస్తే పర్వత పాద ప్రాంతంలో పారే "గిరి గంగ" ద్రుశ్యం మనోహరం గా ఉంటుంది.
ఇక్కడి స్థానికులు ఈ ప్యాలెస్ ని "బస్స" అని పిలుస్తారు. గోపురాన్ని పోలి ఉన్న పైకప్పు కలిగి ఉన్న ఈ రాజ భవనం టిబెట్ తరహా వాస్తు నిర్మాణాన్ని పోలి ఉంటుంది.ఎత్తైన వేదిక మీద, ఆ పక్కగా చెక్కతో చేసిన కట్టడం ఉన్న ఈ గోపురం పురాతన చేతి వ్రుత్తి నిపుణుల నైపుణ్యాన్ని తెలియచేస్తుంది.



Click it and Unblock the Notifications