కొట్టాయం నుంచి 2 కి.మీ. దూరంలో సెయింట్ మేరీ ఆర్థోడాక్స్ చర్చి ఉంది.1579లో తెక్కుమ్కుర్ రాజు తన క్రైస్తవ పౌరుల కొరకు దీనిని నిర్మించాడు.ఈ చర్చి ఒక ఆర్థడాక్స్ సిరియన్ చర్చి. చర్చి నిర్మాణం పోర్చుగీస్ శైలి మరియు కేరళ శైలి లో కనపడుతుంది.కూరగాయల రంగులను ఉపయోగించి గీయబడిన లోపలి కుడ్యచిత్రాలు బైబిల్ లోని విషయాలను వివరిస్తాయి.
ఈ చర్చిని చాలా మంది పర్యాటకులు సందర్శిస్తారు.మీరు ఒక కళా ప్రేమికుడు అయితే తప్పనిసరిగా దీనిని సందర్సించాలి.ఇక్కడ కల అద్భుత నిర్మాణం మరియు ఆహ్లాదకరమైన చక్కని కుడ్య చిత్రాలు మిమ్మల్ని ఎంతో అలరిస్తాయి.



Click it and Unblock the Notifications