Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుక్కే సుబ్రమణ్య » ఆకర్షణలు » బిలద్వార గుహ

బిలద్వార గుహ, కుక్కే సుబ్రమణ్య

1

సుబ్రహ్మణ్య దేవాలయం నుంచి కుమారధారా నది కి వెళ్ళే దారిలో వున్న బిలద్వార గుహ చూసి తీరవలసిన ఆకర్షణల్లో ఒకటి. పురాణ గాధల ప్రకారం గరుత్మంతుడి ఆగ్రహం నుంచి, శిక్ష నుంచి తప్పించు కోవడానికి నాగ రాజు వాసుకి ఈ గుహ లోకి దూరి దాక్కున్నాడు.

పది మీటర్ల పొడవు, ముప్ఫై మీటర్ల లోతు వుండే ఈ గుహకు సహజ సిద్ధం గా ఏర్పడ్డ ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు వున్నాయి.  చుట్టూ పరచుకున్న అందమైన తోటతో వున్న ఈ గుహను వాసుకి ఆశీర్వాదం కోసం యాత్రికులు దర్శిస్తారు.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat