Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుక్కే సుబ్రమణ్య » ఆకర్షణలు » కుమార పర్వతం

కుమార పర్వతం, కుక్కే సుబ్రమణ్య

3

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయాన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు పస్చిమాద్రి కనుమలలోని కుమార పర్వత కూడా చూసి రావాలని యాత్రికులకు సిఫార్స్ చేయబడినది. ఈ అందమైన శిఖరం నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంది సోమవారపేట పట్టణ౦ లో వెలిగే దీపకా౦తుల్ని అందంగా చూపిస్తుంది.

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం  నుంచి పదమూడు కిలోమీటర్ల దూరం లో వున్న ఈ పర్వత శిఖరం 1712 మీటర్ల ఎత్తులో వుంటుంది.

కుమార పర్వతం మీద సాలిగ్రామాలు, శివలింగాలు గా పిలవబడే తెల్ల రాళ్ళు దొరుకుతాయి. కుమారలింగం గా పిలవబడే ఆరు ముఖాల శివలింగాలు కూడా ఈ పర్వతం మీద చూడవచ్చు. సాహస౦ ఇష్టపడే యాత్రికులకు ఇక్కడ పర్వతారోహణ చేయడానికి కూడా అవకాశం వుంది.

 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat