Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కులు » ఎలా చేరాలి? »

ఎలా చేరాలి? కులు రైలు ప్రయాణం

రైలు ద్వారా: షుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగిందర్ నగర్ రైల్వే స్టేషన్ కులు కి సమీప రైలు కేంద్రం. కులు నుండి 270 కిలోమీటర్లు ఉన్న చండీగర్ ద్వారా భారతదేశంలోని ప్రధాన నగరాలకు ఈ స్టేషన్ అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు రైల్వే స్టేషన్ బైట నుండి టాక్సీలలో ఇక్కడికి చేరుకోవచ్చు.

రైలు స్టేషన్లు కులు