Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కులు » ఆకర్షణలు
 • 01పండో డామ్

  పండో డామ్

  బియాస్ నది మీద 76 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ పండో డామ్ జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కులు, మనాలీ లు ఈ డామ్ నుండి పెద్ద మొత్తంలో విద్యుత్ సరఫరాను అందుకుంటాయి. కులు నుండి మనాలీ వచ్చే మార్గంలో పర్యాటకులు ఆ ప్రాంత సౌందర్యానికి నిలిచిపోయి, ఆనందించడానికి ఈ...

  + అధికంగా చదవండి
 • 02రఘునాథ్ దేవాలయం

  రఘునాథ్ దేవాలయం మనాలి లో శ్రీరాముడి కోసం నిర్మించిన ప్రధాన ధార్మిక క్షేత్రం. ఇక్కడి విగ్రహం ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య లోన వున్న త్రేత్ నాథ్ దేవాలయం నుంచి తెచ్చారని చెప్తారు. స్థానికుల విశ్వాసం ప్రకారం ఈ విగ్రహాన్ని శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం శ్రీ రాముడు వాడారు....

  + అధికంగా చదవండి
 • 03జగన్నాధి దేవి ఆలయం

  జగన్నాధి దేవి ఆలయం

  విష్ణువు సోదరి భువనేశ్వరి కోసం నిర్మించిన జగన్నాధ దేవి ఆలయం కులు లోని బెఖ్లి లో ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ ఆలయాన్ని 1500 ఏళ్ల నాడు నిర్మించారు. సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తున ఉన్న ఈ దేవాలయాన్ని సందర్శించడానికి 90 నిమిషాల పాటు కొండను...

  + అధికంగా చదవండి
 • 04సుల్తాన్ పూర్ పాలెస్

  సుల్తాన్ పూర్ పాలెస్

  రూపి పాలెస్ గా పిలువబడే సుల్తాన్ పూర్ పాలెస్ కులు లోని అద్భుతమైన కట్టడం. 1905 లో వచ్చిన భూకంపంలో దెబ్బతిన్న అసలు నిర్మాణాన్ని తరువాత పునరుద్ధరించారు. కులు శైలిలో చిత్రించిన అనేక సూక్ష్మ చిత్రాలను ఈ పాలెస్ లో చూడవచ్చు. ఈ పాలెస్ నిర్మాణం పహాడీ, బ్రిటీష్ కాలం నాటి...

  + అధికంగా చదవండి
 • 05బిజ్లి మహాదేవ్ ఆలయం

  బియాస్ నది ఒడ్డున మనాలీ కి దగ్గరలో ఉన్న ప్రసిద్ధ తీర్థ క్షేత్రం బిజ్లి మహాదేవ ఆలయం. శివుని కోసం నిర్మించిన ఈ ఆలయం సముద్ర మట్టానికి 2450 అడుగున ఎత్తున ఉంది. ఉత్తరభారతం లో హిమాలయాల వెంట నివసించే వారిని సాధారణంగా పహడీలు అని పిలుస్తారు, ఆ పహాడీల నిర్మాణ శైలిలో ఉన్న ఈ...

  + అధికంగా చదవండి
 • 06చంద్రఖని పాస్

  చంద్రఖని పాస్

  కులు, మలానా లోయలతో సంబంధం ఉన్న పార్వతి లోయలో సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తున చంద్రఖని పాస్ ఉంది. ప్రకృతి రమణీయతకు ప్రసిద్ది చెందిన ఈ పాస్ ట్రెక్కింగ్ కి సరైనది. పర్వతారోహకులు నివసించడానికి అనువుగా ఉండే చిన్న గ్రామంగా పేరుగాంచిన మలానా,ఈ పాస్ కిందే ఉంది. ఈ పాస్...

  + అధికంగా చదవండి
 • 07బసవేశ్వర్ మహాదేవ ఆలయం

  బసవేశ్వర్ మహాదేవ ఆలయం

  బసవేశ్వర్ మహాదేవ ఆలయం పట్టణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై కులు జిల్లా బజ్రు గ్రామం లో ఉంది. బియాస్ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం రాతి శిల్పాలకు, విగ్రహాలకు, శిఖరాలు లేదా పైభాగం చదునుగా ఉండే బురుజులకు పేరుగాంచింది.

  ఈ ఆలయంలో శివుడిని సూచించే ‘యోని...

  + అధికంగా చదవండి
 • 08గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్

  గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్

  గ్రేట్ హిమాలయ నేషనల్ పార్క్ లేక జవహర్ లాల్ నెహ్రూ గ్రేట్ హిమాలయ నేషనల్ పార్కుగా పేరొందిన ఈ పార్కు కులులోని ప్రముఖ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. 50 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ నేషనల్ పార్కు అనేక రకాల పూల, పండ్ల జాతి వృక్షాలతోపాటు, 30 రకాల క్షీరదాలు, 300...

  + అధికంగా చదవండి
 • 09హనోగి మాత ఆలయం

  హనోగి మాత ఆలయం

  హనోగి మాత ఆలయం, మండి-మనాలీ జాతీయ రహదారిపై కులులో ఉన్న ప్రసిద్ధ ధార్మిక కేంద్రం. హనోగి మాత కు చెందిన ఈ ఆలయానికి ఏడాది పొడవునా భక్తులు వస్తారు. చుట్టూ పచ్చని కొండలతో ఒక చిన్న కొండ శిఖరంపై ఉన్న ఈ ఆలయ ప్రాంగణం ఎంతో అందంగా ఉంటుంది.

  + అధికంగా చదవండి
 • 10పిన్ వాలీ నేషనల్ పార్క్

  పిన్ వాలీ నేషనల్ పార్క్

  హిమాచల్ ప్రదేశ్ లోని చల్లటి ఎడారి ప్రాంతంలో స్పితి లోయలో ఉన్న ఒకేఒక్క నేషనల్ పార్కు పిన్ వాలీ. 675 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ పార్కును 1987 లో కనుగొన్నారు.

  షుమారు 20 జాతుల జంతువులు, పక్షులకు నిలయమైన ఈ పార్కు అంతరించిపోతున్న మంచు చిరుతల సంరక్షణకు...

  + అధికంగా చదవండి
 • 11దేవ్ టిబ్బా

  దేవ్ టిబ్బా

  మనాలి కి ఆగ్నేయంగా సముద్ర మట్టానికి 6001 మీటర్ల ఎత్తున వున్న దేవ్ టిబ్బా ట్రెక్కింగ్ కోసం పర్యాటకుల్లో ప్రసిద్ది చెందింది. దేవ్ టిబ్బా కు ట్రెక్కింగ్ కు వెళ్ళేటప్పుడు మనాలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో వున్న జగత్ సుఖ్ గ్రామం కూడా పర్యాటకులు చూడవచ్చు. ఇక్కడి నుంచి...

  + అధికంగా చదవండి
 • 12గౌరీ శంకర దేవాలయం

  గౌరీ శంకర దేవాలయం

  నగ్గర్ లో వున్న ప్రముఖ ధార్మిక క్షేత్రం గౌరీ శంకర దేవాలయం. ఈ దేవాలయాన్ని 11, 12 శతాబ్దాలలో నిర్మించారు. శివుడి కోసం నిర్మించిన ఈ దేవాలయం గుజారా-ప్రతీహార సాంప్రదాయం ప్రకారం నిర్మించిన చివరి దేవాలయమని నమ్ముతారు.

  రాతి శిల్పాలు, వినాయకుడు, పూలు, సంగీత నృత్య...

  + అధికంగా చదవండి
 • 13కైస్ధర్

  కైస్ధర్

  ఖజ్జియర్ లోని దట్టమైన పచ్చటి మైదానం లో వున్న కైస్ధర్, కులు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రసిద్ధ విహార కేంద్రం. దేవదారు చెట్లతో కప్పబడి వుండే ఈ మైదానం అందంగా వుండి హాయిగా కాలక్షేపం చేయడానికి బాగుంటుంది.

  + అధికంగా చదవండి
 • 14శర్వాలి దేవి గుడి

  శర్వాలి దేవి గుడి

  కులు దగ్గర లోని శూరు గ్రామంలో వున్న శర్వాలి దేవి గుడి పురాతనమైన దేవాలయాల్లో ఒకటి. మహాభారతం లోని పంచ పాండవులు అనే సోదరులు ఈ గుడి ని నిర్మించారని చెప్తారు. ఈ గుడి జగత్సుఖ్ దేవాలయం దగ్గరలో మనాలి నుంచి 8 కిలోమీటర్ల దూరం లో ఈ దేవాలయం వుంది.

  + అధికంగా చదవండి
 • 15సుజాన్ పూర్ కోట

  సుజాన్ పూర్ కోట

  సుజాన్ పూర్ లోని హమీర్ పుర పట్టణంలో 1758 లో కాంగ్రా చక్రవర్తి అభయ చంద్ మహారాజు నిర్మించిన అందమైన భవనాలలో సుజాన్ పూర్ కోట ఒకటి. ఇక్కడి చిత్రాల కోసం కూడా ఈ కోట ప్రసిద్ది. 19 వ శతాబ్దం ప్రథమార్ధంలో పహాడీ శైలి సూక్ష్మ చిత్రాల అభిమాని కాంగ్రా రాజు సంసార్ చంద్ ఇక్కడ...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
04 Feb,Sat
Return On
05 Feb,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
04 Feb,Sat
Check Out
05 Feb,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
04 Feb,Sat
Return On
05 Feb,Sun