Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కులు » ఆకర్షణలు » బిజ్లి మహాదేవ్ ఆలయం

బిజ్లి మహాదేవ్ ఆలయం, కులు

4

బియాస్ నది ఒడ్డున మనాలీ కి దగ్గరలో ఉన్న ప్రసిద్ధ తీర్థ క్షేత్రం బిజ్లి మహాదేవ ఆలయం. శివుని కోసం నిర్మించిన ఈ ఆలయం సముద్ర మట్టానికి 2450 అడుగున ఎత్తున ఉంది. ఉత్తరభారతం లో హిమాలయాల వెంట నివసించే వారిని సాధారణంగా పహడీలు అని పిలుస్తారు, ఆ పహాడీల నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయంలో ఉన్న 60 అడుగుల ధ్వజస్తంభం బాగా ప్రసిద్ది పొందింది.

శివునికి ప్రతిరూపంగా భావించే శివలింగం ఒకప్పుడు వచ్చిన మెరుపువల్ల ముక్కలైపోయింది. తరువాత, ఆలయ పూజారులు శిధిలమైన శివలింగ౦ శకలాలను వెన్నతో అతికించారు. ఈ శివలింగ శకలాలని అతికించే ఉత్సవాన్ని ప్రతిఏటా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి వెళ్లాలనుకునే యాత్రీకులు ఇరువైపులా పైన్ వృక్షాలు ఉండే ఒక కొండ మార్గం గుండా చేరుకోవాలి. ఈ గుడినుండి అందమైన పార్వతి లోయను, కులు లోయ దృశ్యాలను చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed