Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కులు » ఆకర్షణలు » జగన్నాధి దేవి ఆలయం

జగన్నాధి దేవి ఆలయం, కులు

1

విష్ణువు సోదరి భువనేశ్వరి కోసం నిర్మించిన జగన్నాధ దేవి ఆలయం కులు లోని బెఖ్లి లో ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం. స్థానికుల నమ్మకం ప్రకారం ఈ ఆలయాన్ని 1500 ఏళ్ల నాడు నిర్మించారు. సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తున ఉన్న ఈ దేవాలయాన్ని సందర్శించడానికి 90 నిమిషాల పాటు కొండను ఎక్కడం ద్వారా చేరుకోవచ్చు.

జగన్నాధ దేవి ఆలయ గోడలపై దుర్గామాత, హిందూ మత స్త్రీ శక్తి స్వరూపాల చిత్రాలు అలంకరించబడి ఉంటాయి. ఈ ఆలయంలో విగ్రహం గద్ది, రాజస్థానీ గిరిజన శైలుల హస్తకళా నైపుణ్యాలను కనపరుస్తుంది. ఒక గొర్రెలకాపరి మంత్రపు వేణువు కు ఇద్దరు అమ్మాయిలు నృత్యం చేయడం కనుగొన్నాడని జానపద కధల వ్యాఖ్యానం. ఈ కధ ప్రకారం, ఆ అబ్బాయి ఇద్దరు అమ్మాయిలలో ఒకరిని పట్టుకోగా ఆమె దేవత అనే విషయం బయట పడింది. అప్పటి నుండి, ఆ దేవత బేఖ్లి గ్రామంలో నివశించాలని నిర్ణయించుకుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed