Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కులు » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డుద్వారా: హిమాచల్ ప్రదేశ్ రవాణా సంస్థ వారి రాష్ట్ర బస్సుల ద్వారా సమీప ప్రాంతాలకు కులు బాగా అనుసంధానించబడి ఉంది. డిల్లీ, పఠాన్ కోట్, చండీగర్, షిమ్లా నుండి పర్యాటకులకు హిమాచల్ ప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్ధ వారి డీలక్స్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.