Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కులు » ఆకర్షణలు » సుల్తాన్ పూర్ పాలెస్

సుల్తాన్ పూర్ పాలెస్, కులు

1

రూపి పాలెస్ గా పిలువబడే సుల్తాన్ పూర్ పాలెస్ కులు లోని అద్భుతమైన కట్టడం. 1905 లో వచ్చిన భూకంపంలో దెబ్బతిన్న అసలు నిర్మాణాన్ని తరువాత పునరుద్ధరించారు. కులు శైలిలో చిత్రించిన అనేక సూక్ష్మ చిత్రాలను ఈ పాలెస్ లో చూడవచ్చు. ఈ పాలెస్ నిర్మాణం పహాడీ, బ్రిటీష్ కాలం నాటి పాశ్చాస్చ మిశ్రమ శైలిలో జరిగింది, ఉత్తర భారతంలో హిమాలయ పర్వతాల వెంట నివసించేవారిని పహాడీ లు అనే పదంతో వ్యవహరిస్తారు.

ఇప్పటికీ రాజవంశీకుల ఆధీనంలో ఉన్న ఈ పాలెస్ ను సందర్సించాలి అంటే వారి నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Mar,Tue
Check Out
20 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Mar,Tue
Return On
20 Mar,Wed