Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కులు » ఆకర్షణలు » బసవేశ్వర్ మహాదేవ ఆలయం

బసవేశ్వర్ మహాదేవ ఆలయం, కులు

1

బసవేశ్వర్ మహాదేవ ఆలయం పట్టణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై కులు జిల్లా బజ్రు గ్రామం లో ఉంది. బియాస్ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం రాతి శిల్పాలకు, విగ్రహాలకు, శిఖరాలు లేదా పైభాగం చదునుగా ఉండే బురుజులకు పేరుగాంచింది.

ఈ ఆలయంలో శివుడిని సూచించే ‘యోని లింగం’, ఆయన భార్య పార్వతీ దేవి విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం లోపల భాగం రాతి శిల్పాలతో చెక్కబడి ఉంది, బయట భాగం కాగితపు పూలతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయం వెలుపల స్థితి కారకుడైన విష్ణుమూర్తి చిన్న విగ్రహాలు, సంపదకు, శ్రేయస్సుకు అధిదేవత లక్ష్మీదేవి, శక్తి స్వరూపాలలో ఒకటైన దుర్గాదేవి, గజముఖుడైన వినాయకుడి విగ్రహాలు ఇక్కడ చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed