Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కుమరకొం » ఆకర్షణలు » వెంబనద్ లేక్

వెంబనద్ లేక్, కుమరకొం

9

వెంబనద లేక్ ని వెంబనద్ కాయల్ అని కూడా పిలుస్తారు. దీని పైనే ద్వీపాల సమూహం ద్వారా కుమరకొం ప్రాంతం ఏర్పడింది. సహజమైన నీటి అందాలతో ఈ ప్రాంతం పర్యాటకులని ఆకర్షిస్తుంది. కేరళ రాష్ట్రం లో నే అతి పెద్ద సరస్సు గా అలాగే దేశం లో నే అతి పొడవైన సరస్సుగా రికార్డు కలిగి ఉంది.  అనేక జిల్లాలకు ఈ సరస్సు విస్తరిస్తుంది. ఈ సరస్సు పున్నామద కాయల్   మరియు కొచ్చి లేక్   గా కూడా ప్రసిద్ది. సంవత్సరానికి ఒక సారి ఓనం పండుగ సమయంలో నిర్వహించబడే నెహ్రు ట్రోఫీ బోటు రేసులకి ఈ సరస్సు ప్రసిద్ది చెందింది.  వీక్షకులకు కనువిందు చేసే విధంగా వివిధ ప్రాంతాల నుండి పలు పడవలు ఈ చారిత్రాత్మక బోటు రేసులలో పాల్గొంటాయి.వెంబనద్ లేక్, కేరళ బ్యాక్ వాటర్ పర్యాటక రంగానికి వెన్నెముక వంటిది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులని ఆకట్టుకోవడంలో ఈ లేక్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

ఈ లేక్ పై వందలాది హౌస్ బోటు లు ప్రయాణించే దృశ్యం అత్యంత మనోహరమైనది. ఈ లేక్ లో తూర్పు భాగం వివిధ రకాల వలస పక్షులకి నిలయం. అంతే కాదు, కుమరకొం బర్డ్ సాంచురి ఈ ప్రాంతంలో ప్రధాన పర్యాటక ఆకర్షణ.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat