కర్నాటక కోస్తా తీరం వెంబడి కలదు. కుంటా పట్టణం కోస్తా తీరంవెంబడి దాని బీచ్ లు మరియు రాతి నిర్మాణాల నేపధ్యతను కలిగి ఉంది. ఈ చిన్న పట్టణంలో చేయాలన్నా, చూడాలన్నా చాలా కలదు. ఈ ప్రాంతంలోని అఘనాశిని నది అరేబియా సముద్రంలో కలవటం గొప్ప ఆకర్షణ కలిగిస్తుంది. పర్వతారోహకులు, ఇక్కడగల కొండలు ఎక్కవచ్చు. దీనికి కుంటాలో యానా ప్రదేశం బాగుంటుంది. అది చాలా గట్టి రాతి ప్రదేశంగా ఉంటుంది. ట్రెక్కింగ్ కు ఎంతో అనుకూలం. ఓం బీచ్ మరియు గోకర్ణ దేవాలయం వంటివి కుంటా లో ఆకర్షణీయ ప్రదేశాలు. దీనికి కొద్ది దూరంలోనే గోకర్ణ క్షేత్రం ఉంది.



Click it and Unblock the Notifications