శ్రీ గుల్జారీ లాల్ నంద సాత్వికుడు, నిజాయితీపరుడు, నిస్వార్ధ రాజకీయనాయకుడు. గుల్జారీ లాల్ నంద నెహ్రు, గాంధీ, పటేల్ తరగతికి చెందిన దేశభక్తుడు. ఈయన లాల్ బహదూర్ శాస్త్రి, జవహర్ లాల్ నెహ్రు చనిపోయిన తరువాత రెండుసార్లు ప్రధాన మంత్రిగా, హోమ్ మినిస్టర్ గా, లేబర్ మినిస్టర్ గా దేశానికి సేవలందించాడు.
క్రియాశీల రాజకీయాలనుండి పదవీ విరమణ చేసిన తరువాత, ఈయన కురుక్షేత్రని తన ఇల్లుగా చేసుకుని, మిగిలిన సమయాన్ని ధార్మిక కేంద్రాలు ప్రత్యేకంగా బ్రహ్మ సరోవర్, థానేసర్ ఆలయం వీటిని అభివృద్ది చేసారు. ఈయన శ్రీకృష్ణ మ్యూజియాన్ని నిర్మించారు.



Click it and Unblock the Notifications