Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లాన్స్ డౌన్ » ఆకర్షణలు » సెయింట్ జాన్ చర్చి

సెయింట్ జాన్ చర్చి, లాన్స్ డౌన్

1

సెయింట్ జాన్ చర్చి లాన్స్ డౌన్ లో మాల్ రహదారిలో ఉన్న ఒక ప్రసిద్ధ ధార్మిక మరియు నిర్మాణ ఆకర్షణ. ఒకప్పుడు అడవి బంగళాగా ఉన్న ఈ రోమన్ కాథలిక్ చర్చి, 1980 నవంబర్ 29 న తిరిగి తెరిచారు. ఆసక్తికరంగా, ఇది లాన్స్ డౌన్ లో పూజ కొరకు ఉన్న ఏకైక చర్చి. చర్చి ఆగ్రా అధికారపరిధి ఆధ్వర్యంలో 1936 లో స్థాపించబడింది, మరియు దాని నిర్మాణం 1937 లో పూర్తయింది. 1947 లో భారతదేశ స్వాతంత్ర్యం తరువాత, ఆగ్రా అధికార పరిధి పూజారుల కొరత కారణంగా ఈ చర్చి నిర్వహణ కుదరలేదు. తరువాత, 1951 లో చర్చి నిర్వహణ బాధ్యత భారత ప్రభుత్వానికి అందజేశారు.

1977 లో, పూజ్యులు గ్రేషియన్ ముండడన్, లాన్స్ డౌన్ లో ఒక కొత్త ప్రచారదళం మొదలుపెట్టాలని కోరుకున్నారు. అతను ఈ బాధ్యత ఫాదర్ జాన్ కు ఇచ్చారు. అతను చర్చి మళ్ళీ మొదలు కావటానికి గానూ భారతదేశంలో అత్యధిక అధికారులను సంప్రదించారు. 1980 లో, భారతదేశపు అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ, అనుమతి మంజూరు చేసి చర్చి బాధ్యతను దాని చట్టబద్ధమైన యజమానులకు అప్పగించారు. డాక్టర్ పౌలినస్ జీరకత్ సి.ఎం.ఐ తిరిగి మళ్ళీ ఏర్పాటు చేసిన చర్చికి 1983 ఏప్రిల్ 26 న దీవెనలు అందించారు. అప్పటి నుండి ఇక్కడ రోజువారీ ప్రార్థనలు జరుగుతున్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu