మతసామరస్యానికి ప్రతీక .. రొట్టెల పండగ !
రొట్టెల పండగ .. మొహర్రం మాసంలో నిర్వహించే వేడుక. ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. మతసామరస్యానికి ప్రతీకగా ఈ రొట్టెల పండగ నిర్వహిస్తుంది. ఈ పండగను...
మీరు క్లియర్ ట్రిప్ యొక్క 'ప్రైస్ లాక్ ఫీచర్' ని చెక్ చేశారా ?
క్లియర్ ట్రిప్ మరోసారి సరికొత్త ఫీచర్ తో వినియోగదారుల ముందుకొచ్చింది. ఇదొక సరికొత్త ఐడియా. ఆ ఫీచర్ ఏంటి ? అది ఎలా ఉపయోగపడుతుంది ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం ! ఆ ఫీచర్ ఏంటంటే - క్లియర్ ట్రిప్ లో...
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ దసరా వేడుకలు మీకు తెలుసా ?
మన రాష్ట్రంలో దసరా గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ప్రతిజిల్లాలో ఈ పండుగను హిందువులు ఘనంగా జరుపుకుంటారు. ఆరోజున అందరూ పూజించేది అమ్మవారిని. జమ్మి చెట్టు వద్ద కూడా భక్తుల తాకిడి అధికంగా...
భైరవకోన - అద్భుత గుహాలయాలు !
ఆంధ్రప్రదేశ్ లో నల్లమల అటవీ ప్రాంతంలో శివాలయాలకు కొదువలేదు. ఆ శివాలయం చిన్నదైనా, పెద్దదైనా అక్కడికి వెళ్లిరావటానికి భక్తులు పరవశించిపోతుంటారు. అలాంటి శివాలయాలలో ఒకటి భైరవకోన లో కలదు. శివాలయమే కాదు,...
మౌర్యులు కొండలను తొలిచి నిర్మించిన బరాబర్ గుహలు !
బరాబర్ గుహలు భారతదేశంలోని అతిపురాతన గుహలు. ఈ గుహలు మౌర్య రాజులకు చెందినవి. వాటిలో కొన్ని ప్రత్యేకించి అశోకుడుకు సంబంధించినవి. బీహార్ లోని జెహనాబాద్ జిల్లా, గయ కు 24 కిలోమీటర్ల దూరంలో బరాబర్ గుహలు...
పొన్ముడి - గుర్తుండిపోయే పర్వత ప్రాంతం !
పొన్ముడి కేరళ రాష్ట్రంలోని అందమైన శిఖరం. ఇది సముద్రమట్టానికి 1100 మీటర్ల ఎత్తులో కలదు. రాజధానైన తిరువనంతపురం నగరం నుండి 55 కిలోమీటర్ల దూరంలో, పడమటి కనుమల శ్రేణిలో కలదు. ఆహ్లాదకరమైన వాతావరణం,...
హొయసల అత్యద్భుత కట్టడం - చెన్నకేశవ ఆలయం !
సోమనాథపుర కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం. ఈ పట్టణంలో చెన్నకేశవ స్వామి ఆలయం ప్రసిద్ధి. దీనిని హొయసల రాజులు కట్టించారు. మూడు గోపురాలు ఉన్న ఈ దేవాలయం నక్షత్ర...
స్వామిమలై - 'దేవుని పర్వతం' !
స్వామిమలై, దక్షిణ భారత రాష్ట్రం అయిన తమిళనాడులో, తంజావూరు జిల్లాలో, కుంభకోణం సమీపంలో ఉన్న ఒక పట్టణం. స్వామిమలై అంటే 'దేవుని పర్వతం' అని అర్థం మరియు ఈ పవిత్రమైన దేవుని ఉనికి ఈ పట్టణం లోపల మరియు...
మండు - విహార యాత్రకు చక్కటి ప్రదేశం !
మండు , మాండవ్ ఘర్ లేదా శాదియాబాద్, అంటే ఒక ఆనందాల భూమి. కాలంతో బాటు ప్రకృతి తెచ్చే అనేక పెను ముప్పులకు ఈ పట్టణం ఎంతో నష్ట పోయింది. అయినప్పటికీ మండు టూరిజం విహారాన్ని అందిస్తోంది. సాంప్రదాయక మాల్వా...
కర్నూలు 'కొండారెడ్డి బురుజు' కు ఆ పేరెలా వచ్చింది ?
LATEST: తిరునల్లార్ శనేశ్వరాలయం సైన్స్ కే సవాల్ ! కర్నూలు ... ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. దీనినే 'కర్నూలు కోట' అని కూడా పిలుస్తారు. నగరం నడిబొడ్డున, పాత బస్ స్టాండ్...
చెట్టినాడ్ - 'చెట్టియార్ల పట్టణం' !
చెట్టినాడ్ .. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదూ ! ఆ గుర్తొచ్చిందా బాలకృష్ణ నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలో కోడిపుంజు పేరు కదా ! మరి పుంజుకు, చెట్టినాడ్ కు ఏదైనా సంబంధం ఉందా ?? అంటే, అవుననే...
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రైలు మ్యూజియంలు !
మ్యూజియం ... ఈ పేరు వింటే చాలు పాత జ్ఞాపకాలు కళ్ళముందు కదులుతాయి. ఇది ఒక పాత జ్ఞాపకాల ఖజానా. ఇప్పటి వరకు వస్తుసముదాయానికి సంబంధించిన మ్యూజియాలనే చూసి ఉంటారు ఎందుకంటే అవే ఇండియాలో ఎక్కువగా ఉన్నాయి...
శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎప్పుడైనా చూసారా ?
పారిజాత వృక్షం గురించి తెలియని వారుండరు. ఈ వృక్షం పేరు చెప్పగానే చట్టుక్కున గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడు - సత్యభామ. పురాణాల ప్రకారం చూసినట్లయితే శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని స్వర్గం నుంచి...
హంపి బడవ శివలింగం - ప్రపంచంలో అతి పెద్ద శివలింగాలలో ఒకటి !
LATEST: 400 ఏళ్లుగా .. నిరంతరం వెలిగే జ్యోతి... ఎక్కడవుందో తెలుసా..? తలక్రిందులుగా పడే ఆలయ శిఖరం నీడ ఎక్కడ ఉంది ? హంపి ... ఒక చారిత్రక పట్టణం మరియు ఒకప్పటి విజయనగర రాజుల రాజధాని. రాయల వారి కాలంలో...
ms ధోని జీవితంతో ముడిపడివున్న ప్రదేశాలు !
ఎం. ఎస్.ధోని ... ఈ పేరు గురించి ఇండియాలో ఎవరికి తెలీదు చెప్పండి. భారతజట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా, వికెట్ కీపర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోని, 2007 లో...
మేక్మైట్రిప్ 'క్యాష్ ఆన్ డెలివరి' ఎలా ?
మేక్మైట్రిప్ మరోసారి ప్రయాణీకుల ముందు సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. అదేమిటంటే, ఎవరైతే ఫ్రీక్వెంట్ గా హోటళ్లను బుక్ చేస్తుంటారో వారందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. గోఐబిబో, ఓయో, ముసఫిర్ మరియు ఇతర...
జ్యోతిర్లింగాలలో మొదటిది - ఔంధా నాగనాథ్ !
ఔంధా నాగనాథ్ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రత్యేకమైనది. ఇది భారత దేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొదటిది. అంతేకాదు మహారాష్ట్ర లోని ఐదు జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి. ఈ క్షేత్రం హింగోలీ జిల్లాలో ఉన్న...
నవరాత్రి స్పెషల్: కనకదుర్గమ్మ గుడి, విజయవాడ !
ఆంధ్ర ప్రదేశ్ లో దసరా ఒక ముఖ్య పండగ. ఇది శక్తి ఆరాధనకు ప్రాముఖ్యతను ఇచ్చే పండగ. ఈ పండుగనే శరన్నవరాత్రి, నవరాత్రి అని కూడా పిలుస్తారు. తెలుగువారు దసరా వేడుకలు జరుపుకోవడంలో ముందుంటారు. పది రోజుల పాటు...