Search
  • Follow NativePlanet
Share

లాటూర్ - చరిత్రకారుల స్వర్గం

9

లాటూర్ పర్యాటకులకు దాని వారసత్వం గురించిన అంశాలను ఎన్నింటినో వివరిస్తుంది. లాటూర్ మహారాష్ట్రలో ఆగ్నేయదిశగా ఉంది. మరఠ్వాడా ప్రాంతం క్రిందకు వస్తుంది. ఈ ప్రదేశంలో 7వ శతాబ్దం కు చెందిన అనేక చారిత్రక ప్రదేశాలు నేటికి చక్కని సంరక్షణలో కనపడతాయి. 7వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజుల పాలన నుండి బ్రిటీష్ రాజ్ లోని నిజాం పాలన వరకు అంటే సుమారుగా 1900 సంవత్సరం వరకుగల  ఎన్నో చారిత్రక కట్టడాలు ఇక్కడ చూడవచ్చు. లాటూర్ పట్టణం చుట్టు పక్కల ఎన్నో అందమైన ఆకర్షణలు కలవు.

లాటూర్ పట్టణం బాలఘాట్ పీఠభూమిపై సముద్ర మట్టానికి సుమారు 2000 అడుగుల ఎత్తున కలదు. శీతాకాలంలో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మంజర నది లాటూర్ పట్టణం గుండా ప్రవహించి సాయంత్రాలు ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. మంజర నది మాత్రమే కాక, ఇక్కడ టర్న, మన్యద్, లెండి మరియు ఘర్ని నదులు కూడా కలవు. మీకు వర్షాలు ఇష్టమైతే లేదా మీరు మంచి ఫొటోగ్రాఫర్ అయినట్లయితే, లాటూర్ ను వర్షాకాలంలో సందర్శిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ప్రాంతం అంతా వర్షాలతో అందంగా కనపడుతుంది.

వాణిజ్యపర అంశాలునిజాం పాలన కాలం నాటినుండి, లాటూర్ వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి గాంచింది. నేటికి లాటూర్ లో అనేక రకాల ధాన్యాలు పండుతాయి. లాటూర్ లో వ్యవసాయ పర్యటన విశేష అంశం. వ్యవసాయం ప్రయోగాత్మకంగా చేస్తారు.  లాటూర్ ను అన్ని చోట్లనుండి చేరవచ్చు. ప్రధాన పట్టణాలైన నాందేడ్, పర్భాని లనుండి మరియు మహారాష్ట్రలోని మూల ప్రాంతాలనుండి కూడా తేలికగా చేరవచ్చు.

లాటూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

లాటూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం లాటూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? లాటూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం లాటూర్ కు రోడ్డు ప్రయాణం తేలికగానే ఉంటుంది. రాష్ట్ర రహదారులు 60, 77, 160 మరియు 144 లు అనుసంధానించబడి ఉన్నాయి. లాటూర్ నేషనల్ హై వే 9 కి సమీపంలో కలదు. ముంబై నగరానికి నేరుగా రూటు కలదు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం లాటూర్ రైలు స్టేషన్ రాష్ట్రంలోని ప్రధాన నగరాలు కొల్హాపూర్, పూనే, ముంబై మరియు నాగపూర్ వంటి పట్టణాలకు కలుపబడింది. ఇక్కడినుండి హైదరాబాద్ కు కూడా రైళ్ళు నడుస్తాయి. ఈ నగరాలనుండి దేశంలో ఎక్కడికైనా రైలు ప్రయాణం చేయవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం లాటూర్ విమానాశ్రయం 1990 లలో స్ధాపించారు. ఇటీవల ఒక భారతీయ ప్రయివేట్ విమాన సంస్ధ నాందేడ్ నుండి లాటూర్ కు సర్వీసు మొదలుపెట్టింది. ఇక్కడి విమానాశ్రయం ఇటీవలే పునరుద్ధరించబడి ప్రయాణీకులకు సేవలు అందిస్తోంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri