Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లోనావాలా » ఆకర్షణలు » తేలు కొండే

తేలు కొండే, లోనావాలా

1

తేలు కొండే లోనావాలా లోని ప్రసిద్ధ విహార స్థలం. లోనావాలా లోని పడమటి వైపుకు విస్తరించిన – విన్వ్హు  కాటా లేదా తెలు కొండే ఇరుగ్గా, పొడవుగా వుండి లోహ ఘడ్ కోట దగ్గరికి చేరుకునే ఒక భూభాగంతేలు కొండే ఆకారంలో వుండడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.ప్రకృతి ప్రేమికులు, పర్వతారోహకులు ఈ దారిని ఆస్వాదిస్తారు. విసాపూర్ కోట కి దగ్గరగా ఉండడంతో అక్కడి నుంచి అవరోహణ చేసి ఈ కొండ అందించే అందమైన దృశ్యాలను కూడా ఆస్వాదించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat