Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లోనావాలా » ఆకర్షణలు » తుంగ్ కోట

తుంగ్ కోట, లోనావాలా

1

దాడి చేయడానికి వచ్చిన శత్రువుకి లోపలి రావడం కష్టమయ్యేలా ఈ తుంగ్ కోటను ప్రత్యెక పద్ధతిలో నిర్మించారు. కాంతి ఘడ్ గా పిలువబడే ఈ కోట చాలా మంది మరాఠా రాజులకు ఆలవాలమైంది. నివ్వెరపరిచేలా 3500 అడుగుల ఎత్తున వున్న ఈ కోటను ఎక్కడం ఎత్తైన మెట్ల వల్ల చాలా కష్టంతో కూడుకున్న పనే.పర్వతారోహణ ప్రదేశాల్లోకల్ల చాలా సాహస౦ తో కూడుకున్న ఈ ప్రదేశంలో విజయవంతంగా ఎక్కిన వారికి లొహ్ ఘడ్, విసాపూర్ కోటలను చూసే భాగ్యం కలుగుతుంది. ఈ కోట లోనావాలా లో వుంది. 

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat