Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » లక్నో » ఆకర్షణలు » రూమి దర్వాజా

రూమి దర్వాజా, లక్నో

3

రూమి దర్వాజా ను టర్కిష్ గేటు అని కూడా అంటారు. దీనికి ఈ పేరు 13వ శతాబ్దం నాటి సూఫీ ప్రవక్త జలాల్ ఉద్దీన్ మహమ్మద్ రూమి పేరుపై పెట్టారు. అరవై అడుగుల పొడవైన ఈ గేటును నవాబ్ అసఫ్ ఉద్ దౌలా 1784 లో నిర్మించాడు. ఈ గేటు లక్నో కు ఒక ప్రవేశ ద్వారంగా వుంటుంది.

రాత్రులందు వెలుగు కొరకు ఈ గేటు పై ఒక లైట్ ఉంచేవారు. ఈ లైట్ వెలుగులో అక్కడే కల ఫౌంటెన్ ల నీరు చిమ్ముతూంటీ ఎంతో శోభగా వుండేది.

1858 లో బ్రిటిష్ ఆర్మీ లక్నో వచ్చినపుడు న్యూ యార్క్ టైమ్స్ పత్రిక తన న్యూస్ కవేరేజ్ లో చాలా గొప్పగా వ్రాసింది. ఈ రకమైన ఏర్పాటు రోమ్, పారిస్, లండన్, కాన్స్టాంటినోపుల్ నగరాలలో కూడా కలదని పేర్కొంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun