Search
 • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మధ్య ప్రదేశ్ » ఆకర్షణలు
 • 01పెంచ్ నేషనల్ పార్క్,పెంచ్

  పెంచ్ జాతీయ పార్కు సాత్పురా పర్వతాలకు దిగువన దక్షిణాన వుంది. ఈ పార్కు గుండా ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రవహించే పెంచ్ నది పేరిట ఈ పార్కుకు ఆ పేరు వచ్చింది. ఈ పార్కు మధ్య ప్రదేశ్ రాష్ట్ర దక్షిణపు సరిహద్దులో మహారాష్ట్రకు దగ్గరగా వుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పార్కును...

  + అధికంగా చదవండి
 • 03సత్పుర నేషనల్ పార్క్,హోషంగాబాద్

  సత్పుర నేషనల్ పార్క్

  టైగర్ రిజర్వులకి ప్రసిద్ది చెందినా సత్పుర నేషనల్ పార్క్ వివిధ రకాల వృక్ష మరియు జంతు జాలాలకి స్థావరం. ఈ ప్రాంతం భారత దేశం లో ని పాడుకాని వైల్డ్ లైఫ్ సాంచురీలలొ ఒకటి. పులుల పరిరక్షణ ఉద్దేశ్యం తో ప్రారంభమయింది ఈ సాంచురీ. ఈ పార్క్ ఎగుడు దిగుడు స్థలం ఇంకా లోతైన లోయలు,...

  + అధికంగా చదవండి
 • 04సాంచి స్థూపం,సాంచి

  సాంచి స్థూపం భూపాల్ నుండి 46 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాంచి గ్రామం వద్ద ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశము. ఈ మూడు స్తూపాలు దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం  పొంది సంరక్షించబడుతున్నాయి.  సాంచి స్థూపం 1 మూడవ శతాబ్దంలో నిర్మించారు. దాని ఎత్తు...

  + అధికంగా చదవండి
 • 05భార్హుట్ స్తూపం,సాట్నా

  భార్హుట్ స్తూపం

  భార్హుట్ స్తూపం నాగోడ్ మాజీ రాష్ట్రంలో ఉంది, ప్రస్తుతం ఇది మధ్యప్రదేశ్ సాట్నా జిల్లలో ఉంది. 150 BCలో నిర్మించిన ఈ భార్హుట్ స్తూపం చక్కగా క్షుణ్ణంగా పరిశీలించి నిర్మించబడింది, పురాతన భారతదేశ సంపన్న సంస్కృతికి నిదర్శనంగా నిలబడింది. ఈ స్తూపం ఇది నిర్మించబడిన కాలం...

  + అధికంగా చదవండి
 • 06భోజేశ్వర్ దేవాలయం,భోజ్పూర్

  భోజేశ్వర్ ఆలయం అసంపూర్తిగా ఉన్న ఒక అద్భుతమైన నిర్మాణం. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇండియాలో ఉన్న పెద్ద శివలింగాలలో ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఒకటి. ఈ ఆలయంలో శివలింగం ఒకే రాతిలో మలచబడి, 7.5 అడుగుల పొడవు మరియు 17.8 అడుగుల చుట్టుకొలతను కలిగి ఉన్నది. దాని అపారమైన...

  + అధికంగా చదవండి
 • 07గ్వాలియర్ ఫోర్ట్,గ్వాలియర్

  ఇండియా లోనే అతి పెద్ద చారిత్రక స్మారకం అయిన గ్వాలియర్ ఫోర్ట్ నగరం మధ్య లో ఒక కొండపై వుంది. పూర్తి నగరాన్ని పై నుండి చక్కగా చూపుతుంది. దీని మార్గంలో రాళ్ళ తో చెక్కబడిన జైన తీర్థంకరుల విగ్రహాలుంటాయి. ప్రస్తుత ఈ గ్వాలియర్ కోటను తోమార్ వంశానికి చెందినా రాజా మాన్ సింగ్...

  + అధికంగా చదవండి
 • 08అసిర్గర్హ్ ఫోర్ట్,ఖాండ్వా

  అసిర్గర్హ్ ఫోర్ట్

  సిర్గర్హ్ ఫోర్ట్ లేదా అసిగర్హ్ కోటను అహిర్ రాజవంశానికి చెందిన అస్సా అహిర్ నిర్మించేను. కోటను ప్రారంభంలో ఆసా అహిర్ గర్ అని పిలిచేవారు. కానీ కాలానుగుణంగా అసిర్గర్హ్ ఫోర్ట్ గా మారింది.

  స్థానిక పురాణములు ప్రకారం ఈ కోటను బలం ద్వారా జయించవచ్చని ఎప్పటికీ...

  + అధికంగా చదవండి
 • 09అహల్యా కోట (హోల్కర్ కోట),మహేశ్వర్

  అహల్యా కోట (హోల్కర్ కోట)

  ఈ కోటను 18వ శతాబ్దంలో నర్మదా నది యొక్క అందమైన ఒడ్డున కట్టబడింది. ఇది మధ్య ప్రదేశ్, మహేశ్వర్ లో ఉన్న ఒక అద్భుతమైన పర్యాటక ఆకర్షణ. ఇది అహిల్య కోట వలెనే హోల్కర్ కోట కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ అహిల్య కోట, అప్పటి మాల్వా రాణి, మహారాణి అహిల్య బాయి హోల్కర్ యొక్క...

  + అధికంగా చదవండి
 • 10అప్సర విహార్,పాచ్ మారి

  అప్సర విహార్

  అప్సర విహార్ అనేది ఒక చిన్న జలపాతం. క్రింద ఒక మడుగు వుంటుంది. స్నానాలకు, ఈత కొట్టేందుకు ఇది ఒక చక్కని ప్రాంతం. ఈ మడుగు లోతుగా వుండదు. ఈ మడుగు పాన్డువుల గుహకు సమీపంగా వుంటుంది. ఈ మడుగు కదా ఆసక్తి కరం గా వుంటుంది. బ్రిటిష్ కాలం లో బ్రిటిష్ అధికారుల భార్యలు ఇక్కడకు...

  + అధికంగా చదవండి
 • 11ఫూల్ బాగ్,ఓర్చా

  ఫూల్ బాగ్

  ఫూల్ బాగ్ ఓర్చాలో చాలా అందమైన తోట. ఒకసారి ఓర్చా నగరం పాలించిన బుండేల పాలకుల ఒక నిర్మాణాత్మక ప్రదర్శనగా చెప్పవచ్చు. దాని కంటే ముందు ఉపశమనం కలిగించడం కోసం ఈ అందమైన తోట గల ఈ ప్రదేశం రాజుల వేసవి తాత్కాలిక నివాసముగా ఉండేది.

  ఈ బాగ్ ఓర్చాలో దిన్మన్ హర్దుల్ యొక్క...

  + అధికంగా చదవండి
 • 12మహాకాలేశ్వర్ దేవాలయం,ఉజ్జయిని

  మహాకాలేశ్వర్ దేవాలయం, ఉజ్జయిని పవితమైన పట్టణంలో గల హిందూ దేవాలయాలలో ఇది ఒకటి. ఈ దేవాలయం ఒక సరస్సుకు దగ్గరలో ఉన్నది. ఈ ఆలయం విస్తృత ప్రాంగణంలో చుట్టూ భారీ గోడలతో ఉన్నది. ఆలయం లోపల ఐదు స్థాయిలు ఉన్నాయి మరియు ఇందులో ఒక స్థాయి భూగర్భంలో ఉన్నది. దక్షిణ ముఖంగా ఉన్న...

  + అధికంగా చదవండి
 • 13మహాకాళేశ్వర్,సియోనీ

  మహాకాళేశ్వర్

  దిఘోరి అనే గ్రామంలో వున్న మహాకాళేశ్వర్ దేవాలయం చాలా ప్రసిద్ది పొందింది. ఈ చిన్ని గ్రామం సియోనీ నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో వుంది. సుమారు క్రీ.శ.8 వ శతాబ్దంలో ఈ ప్రాచీన దేవాలయాన్ని ఆదిశంకరాచార్యుల వారు నిర్మించారు. ఇది శివాలయం. ఈ గుడి హిందువులకు చాలా...

  + అధికంగా చదవండి
 • 14మాధవ్ విలాస్ పాలసు,శివపురి

  మాధవ్ విలాస్ పాలసు

  వాడుక భాషలో 'పాలసు' గా పిలువబడుతున్న మాధవ్ విలాస్ పాలసు మూర్తీభవించిన పరమాద్భుతం. అందమైన టరేట్స్, అనేకమైన టెర్రస్ లు ఇంకా అద్భుతమైన పాలరాతి నేలలతో ఈ పాలసు ఇప్పటికీ ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. ఈ పాలసు వెలుపల డస్టీ రోజ్ వర్ణం ఈ పాలసు ని మిగతా పరిసరాల నుండి...

  + అధికంగా చదవండి
 • 15ఉదయగిరి గుహలు,విదిష

  ఉదయగిరి గుహలను చంద్రగుప్త II, 5 వ శతాబ్దం గుప్త చక్రవర్తి పాలనలో తిరిగి నిశితంగా వీటిని చెక్కారు. ఈ గుహలు బెత్వ మరియు బియాస్ నదుల మధ్యన మరియు విదిష నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి విడిగా స్టాండ్ రాయి కొండ మీద ఉండి బౌద్ధ వాతావరణం సృష్టిస్తున్నాయి. ఈ గుహలలో...

  + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
03 Oct,Mon
Return On
04 Oct,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

 • Adults(12+ YEARS)
  1
 • Childrens(2-12 YEARS)
  0
 • Infants(0-2 YEARS)
  0
Cabin Class
Economy

Choose a class

 • Economy
 • Business Class
 • Premium Economy
Check In
03 Oct,Mon
Check Out
04 Oct,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
 • Guests
  2
Pickup Location
Drop Location
Depart On
03 Oct,Mon
Return On
04 Oct,Tue

Near by City