Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నీమచ్ » ఆకర్షణలు » నవతోరణ్ దేవాలయం

నవతోరణ్ దేవాలయం, నీమచ్

2

ఈ దేవాలయం నీమచ్, ఖోర్ గ్రామంలో ఉన్నది. ఆ అందమైన ఆలయం11వ శతాబ్దం నాటిది. ఈ ఆలయ సౌందర్యం కన్నులకు ఇంపుగా ఉంటుంది; అలంకరణ వంపులు రెండు వరుసలలో పొడవు మరియు వెడల్పు వారీగా ఏర్పాటు చేయబడి, మధ్యలో ఖండించుకున్నట్లుగా ఉంటాయి. ఈ దేవాలయ కప్పుకు రెండు స్తంభాల మద్దతును హాల్ మరియు పోర్చ్ల లో స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ ఆలయ కేంద్రంలో ఉన్న వరాహ విగ్రహం దీనియొక్క గొప్ప ఆకర్షణ. ఈ నవ తోరణ్ ఆలయ అద్భుతమైన అలంకరణ ఆకులు, హారము కలిగి, మకర తలలు మొదలైన ఆకారంలో కలిగి ఉన్నది. పర్యాటకులు నీమచ్ లో ఉన్న ప్రముఖ ఆలయాన్ని దర్శించటంలో అద్భుతమైన ఆనందాన్ని చవి చూస్తారు. విక్రమ్ సిమెంట్ క్యాంపస్ ఖోర్ గ్రామానికి ముఖ్యమైన మైలురాయి వంటిది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Sep,Wed
Check Out
10 Sep,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu