Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » నీమచ్ » ఆకర్షణలు » సుఖానంద్ జీ ఆశ్రమ్

సుఖానంద్ జీ ఆశ్రమ్, నీమచ్

2

ఇది నీమచ్ కి 32 కి.మీ.దూరంలో ఉన్నది; ఇది రాజస్తాన్ బోర్డర్ మీద ఉన్నది. ఈ ఆశ్రమం ఒక పురాతనమైన రాతిగుహలో ఉన్నది. దాని ప్రాంగణంలో పరమశివుడికి అంకితమైన ఆలయం ఉన్నదని నమ్ముతారు; ఈ ఆశ్రమం అత్యద్భుతమైన అందాన్ని కలిగి ఉన్న స్పాట్ అని ప్రశంసలు అందుకుంటున్నది. ఈ ఆశ్రమ వ్యవస్థాపకుడు, వ్యాసదేవ కుమారుడు, శుకుడు అని భావిస్తారు.

వ్యాసదేవ లేదా వేదవ్యాస 24,000 శ్లోకాలు ఉన్న "భరత సంహిత" అనే గ్రంథాన్ని రచించారు. సుక, ఈయనను శుకదేవ మరియు బ్రహ్మరత అని కూడా పిలుస్తారు. ఈయన వైష్ణవిజం మీద పురాణ గ్రంథాలు అనేకం వ్రాశారు. ఇక్కడికి ప్రతి సీజన్లో అనేకమంది పర్యాటకులు వొస్తుంటారు. ఇక్కడ హర్యాలి అమావాశ్య మరియు వైశాఖ పూర్ణిమ అనే రెండు ఉత్సవాలు గొప్ప వేడుకగా జరుపుతారు. ఈ సమయంలో నీమచ్ పర్యటన ఒక గొప్ప అనుభూతిని పర్యాటకులకు మిగులుస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jul,Thu
Check Out
10 Jul,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jul,Thu
Return On
10 Jul,Fri