అప్సర విహార్ అనేది ఒక చిన్న జలపాతం. క్రింద ఒక మడుగు వుంటుంది. స్నానాలకు, ఈత కొట్టేందుకు ఇది ఒక చక్కని ప్రాంతం. ఈ మడుగు లోతుగా వుండదు. ఈ మడుగు పాన్డువుల గుహకు సమీపంగా వుంటుంది. ఈ మడుగు కదా ఆసక్తి కరం గా వుంటుంది. బ్రిటిష్ కాలం లో బ్రిటిష్ అధికారుల భార్యలు ఇక్కడకు స్నానికి వచ్చే వారు. స్థానికులు అక్కడ కల పొదల మాటున వుంది వారిని చూసేవారు. అందమైన వారి తెల్లని శరీరాలను చూసి వారు అప్సరసలని స్వర్గం నుండి దిగి వచ్చారని భావించేవారు. అప్సర విహార్ లో స్నానం చేయటం ఆనందదాయకంగా వుంటుంది.