Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » విదిష » ఆకర్షణలు » ఉదయగిరి గుహలు

ఉదయగిరి గుహలు, విదిష

5

ఉదయగిరి గుహలను చంద్రగుప్త II, 5 వ శతాబ్దం గుప్త చక్రవర్తి పాలనలో తిరిగి నిశితంగా వీటిని చెక్కారు. ఈ గుహలు బెత్వ మరియు బియాస్ నదుల మధ్యన మరియు విదిష నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి విడిగా స్టాండ్ రాయి కొండ మీద ఉండి బౌద్ధ వాతావరణం సృష్టిస్తున్నాయి. ఈ గుహలలో శాసనాలు మరియు చెక్కడాలు ఒక గొప్ప చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇది గుప్త కాలం నుండి ఉన్న ముఖ్యమైన పురావస్తు ప్రదేశాలలోఒకటి మరియు ఇది భారతదేశం యొక్క పురాతత్వ సర్వే రక్షణలో ఉన్నది. ఈ గుహల్లో ఉన్న శిల్పాలు చాలా వరకు విష్ణువు మరియు అతని అవతారాలకు అంకితం కావింపబడ్డాయి. ఈ గుహలలో ఆనుకుని స్థానంలో విష్ణు శిల్పం తప్పక చూడవలసినదే.

ఈ రాతి గుహ పవిత్ర దేవాలయాల్లో గుప్తా కాలంనాటి కళాకారుల నైపుణ్యం మరియు సృజనాత్మకత కనిపించి, ఇవి ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఇక్కడ శిల్పకళలతో ఉన్న రాజధానులు, స్తంభాలు మరియు ఉత్కంతను కలిగించే ప్రవేశద్వారాలు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
08 Sep,Tue
Check Out
09 Sep,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
08 Sep,Tue
Return On
09 Sep,Wed