కాజి మార్ బిగ్ మాస్క్, మధురై

హోమ్ » ప్రదేశములు » మధురై » ఆకర్షణలు » కాజి మార్ బిగ్ మాస్క్

కాజి మార్ బిగ్ మాస్క్ మదురై జంక్షన్ మరియు పెరియార్ బస్సు స్టాండ్ ల వద్ద కలదు. ఇది ఒక పురాతన మాస్క్ దీనిని హజరత్ కాజి సైడ్ తాజుద్దీన్ నిర్మించారు. ఈయన ప్రోఫెట్ మహమ్మద్ యొక్క సంతతి వాడు. 13 వ శతాబ్దానికి చెందినవాడు. ఈ మసీదు మదురై లో పురాతనమైనది. ఈ భూమిని ఆయన ఒమాన్ దేశం నుండి వచ్చినపుడు, పాండ్య రాజు కులసేఖర పాండ్య కేటాయించాడు. దాని సైజు కారణంగా దానిని పెరియ మాస్క్ లేదా బిగ్ మాస్క్ గా పిలుస్తారు. దీని సీటింగ్ సామర్ధ్యం 25౦౦ మంది వరకూ కలదు. ఇక్కడే మదురై హజరత్ యొక్క ఒక దర్గా కూడా మాస్క్ కాంప్లెక్స్ లో కలదు. ఈ దర్గా ను మదురై మకబారా అంటారు.

Please Wait while comments are loading...