Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మహేశ్వర్ » ఆకర్షణలు » జలేశ్వర్ దేవాలయం

జలేశ్వర్ దేవాలయం, మహేశ్వర్

1

జలేశ్వర్ ఆలయం, మహేశ్వర్ వద్ద ఉన్న పరమశివుడికి అంకితమైన ఒక ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయంలోని దేవతకు 'నీటి యొక్క దేవుడు' గా పూజలు జరుపుతారు. జలేశ్వర్ ఆలయం, శివుడు స్వర్గం నుండి గంగా నది యొక్క ప్రవాహ ఒరవడి నుండి భూమిని రక్షించడానికి నిర్మించారు.

ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి చాలా కాలం నుండి పూజలు జరుపుతున్నాయి. పర్యాటకులు ఈ ఆలయాన్ని దర్శించిన సమయం సద్వినియోగం అవుతుంది.

ఈ ఆలయ నిర్మాణకళ మహోన్నత స్తంభాలతో నిస్సందేహంగా ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ దేవాలయం పైన కనిపించే చెక్కడాలు చాలా మనోహరంగా ఉంటాయి. చెక్కిన వ్రేలాడే బాల్కనీలతో ఉన్న ఈ ఆలయం పూర్తిగా వేరే రూపును సంతరించుకున్నది. ప్రశాంత వాతావరణంలో భక్తులు ఈ ఆలయ ప్రాంగణంలో నీటి యొక్క దేవుడిగా ఇక్కడ శివుడికి పూజలు జరుపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri