Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మనాలి » ఆకర్షణలు » బీస్ కుండ్

బీస్ కుండ్, మనాలి

4

బీస్ రివర్ కి మూలం గా పరిగణించబడే బీస్ కుండ్ మనాలి లో ఉన్న ప్రముఖమైన పర్యాటక ఆకర్షణ. హిందూ మతానికి చెందిన వారిచే ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనదిగా భావించబడినది. వ్యాస మహర్షి స్నానమాచరించే స్థలంగా వారు నమ్ముతారు. స్థానికుల ప్రకారం, ఈ సరస్సులో ఒక సారి మునగడం ద్వారా అన్ని రకాల చర్మ వ్యాదులు నశిస్తాయి. ఇగ్లూ వంటి రాతి తో ఈ బీస్ కుండ్ కి షెల్టర్ చేసారు. ఫ్రెండ్షిప్ పీక్, శితిధర్ పీక్, హనుమాన్ టిబ్బా పీక్ మరియు లడఖ్ పీక్ లకి ట్రెక్కింగ్ ద్వారా చేరేందుకు ఈ ప్రాంతం బేస్ గా వ్యవహరిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun