ప్రసిద్దమైన ఆధ్యాత్మిక కేంద్రం అర్ధనారీశ్వర టెంపుల్. సగం పురుషుడు సగం స్త్రీకి ప్రతీక అయిన అర్ధనారీశ్వరుడు ఈ ఆలయం లో కొలువై ఉన్నాడు. మహా శివుడు, పార్వతి దేవి అర్ధనారీశ్వరులుగా మిశ్రమ రూపం పొందారు. కుడి వైపు సగం పురుషుడు అలాగే ఎడం వైపు సగం స్త్రీని గమనించవచ్చు. పురుషుని యొక్క ముఖ్యమైన భాగం గా స్త్రీని తెలిపే ఉద్దేశం తో ఆ ఆలయ నిర్మాణం జరిగింది. విలక్షణమైన నిర్మాణ శైలి కి అలాగే విశదీకరించిన శిల్పాల వల్ల ఈ ఆలయాన్ని పురావస్తు సర్వే వారు ఈ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతం గా గుర్తించారు.



Click it and Unblock the Notifications