సముద్ర మట్టం నుండి 2500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ జోగిందర్ నగర్ అసియా లో నే మూడు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ లు కలిగిన ఒక్క గానొక్క ప్రాంతం. అందువల్ల ఈ ప్రాంతాన్ని 'ఎలక్ట్రిక్ సిటీ' లేదా 'సిటీ అఫ్ పవర్ హౌసెస్' అని అంటారు. బరోట్ లో ఉన్న రిజర్వాయర్ ని పర్యాటకుల కి చూపించేందుకు వీలుగా ఒక ఎలక్ట్రిక్ ట్రాలీ పర్యాటకులని పర్వతం పై వరకు తీసుకువెలుతుంది.
హిందూ దేవుడు లయకారుడు అయిన శివుడికి అంకితమివ్వబడిన ఆలయం ఈ నగరం లో ఉంది. హౌలగ్-వే ట్రాలీ, వించ్ క్యాంపు, బీర్-బిల్లింగ్, సహనాన్ పవర్ హౌస్, బస్సి పవర్ హౌస్, బందేరి టెంపుల్, కిలా కరంపూర్ బందేరి టెంపుల్, మచ్చ్యాల్ లేక్ మరియు లక్ష్మీనారాయణ టెంపుల్ లు ఇక్కడ ప్రసిద్దమైనవి.



Click it and Unblock the Notifications