Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » మండి » ఆకర్షణలు » త్రిలోకనాథ్ టెంపుల్

త్రిలోకనాథ్ టెంపుల్, మండి

1

హిమాచల్ ప్రదేశ్ లో ని మండి-పతంకోట్ హైవే లో నెలకొని ఉన్న త్రిలోకనాథ్ ఆలయం ఈ ప్రాంతం లో ఉన్న అతి ప్రాచీన ఆలయాలలో ఒకటి. అజ్బెర్ సేన్ రాణి అయిన సుల్తాన్ దేవి చేత 1520 లో ఈ ఆలయం నిర్మించబడింది. హిందూ దైవం, లయకారుడు అయిన శివుడికి ఈ ఆలయం అంకితమివ్వబడింది. ఆ ఆలయ గర్భ గుడి లో త్రి ముఖాలు కలిగిన శివుడు ఉన్నాడు. నారద, శారద మరియు ఇతర హిందూ దేవతలు మరియు దేవుళ్ళ శిల్పాలు ఈ ఆలయం లో గమనించవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat